[శ్రీ రేడియమ్ రచించిన ‘మారని తీరు’ అనే కవితని అందిస్తున్నాము.]
అక్రమాస్తులు
కష్టజీవి పస్తులు
లేవు శిక్షలు
రావు టంకాలు
ద్వంద్వ వైఖరి
[శ్రీ రేడియమ్ రచించిన ‘మారని తీరు’ అనే కవితని అందిస్తున్నాము.]
అక్రమాస్తులు
కష్టజీవి పస్తులు
లేవు శిక్షలు
రావు టంకాలు
ద్వంద్వ వైఖరి