కోయిలమ్మ పాటనెమలి ఆడే ఆటమాకిష్టం మాకిష్టం
మందార పువ్వుబుజ్జి బాబు నవ్వుమాకిష్టం మాకిష్టం
నీళ్ళలో చేపచిన్నారి పాపమాకిష్టం మాకిష్టం
మమ్ము కన్న అమ్మఆడుకునే బొమ్మమాకిష్టం మాకిష్టం
చేలో పండిన పంటతియ్యనైన వంటమాకిష్టం మాకిష్టం
కొమ్మ మీది చిలకారాసుకునే పలకామాకిష్టం మాకిష్టం
దేవుడు వున్న గుడిచదువు చెప్పే బడిమాకిష్టం మాకిష్టం
అనంతపురం జిల్లా పుట్టపర్తికి చెందిన రజిత కొండసాని మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగిని. కొండసాని నారాయణరెడ్డి సాహితీ పురస్కారం వ్యవస్థాపకురాలు. “ఒక కల రెండు కళ్ళు” అనే కవితాసంపుటి వెలువరించారు. వాట్సప్, ఫేస్బుక్ లలో గ్రూపు ఆద్వర్యంలో కవితా పోటీలు నిర్వహిస్తుంటారు. విరజాజులు గ్రూప్ అడ్మిన్.
అమ్మా మీ బాల గేయం బాగుంది. పిల్లల కథలు కూడా రాయండి. అభినందనలు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
భూతద్దం
నివ్వెర
పని వెనక పని..
షేర్ మార్కెట్
పూచే పూల లోన-17
ఉత్తమ ఆలోచన
గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 52: మల్లాది
ప్రాంతీయ దర్శనం -9: ఛత్తీస్ఘర్ సినిమా – నాడు
ఆకాశవాణి పరిమళాలు-8
ఫో ఫో ఫో రాచిలుక
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®