సంచికలో తాజాగా

Related Articles

64 Comments

  1. 1

    Dinakar Reddy

    బంగారం లాంటి శ్రీమతి గారి గురించి బాగా వ్రాసారు. మొత్తానికి భర్త పర్సుకు కాస్త భద్రత దొరికింది.

    Reply
  2. 2

    ASURI HANUMATHSURI

    థాంక్యూ దినకర్ గారూ

    Reply
  3. 3

    శ్రీధర ప్రసాద్

    “మేలిమి బంగారమ్ము” గదూ! భార్య భర్తకూ, భర్త భార్యకూ అ భగవంతుడు ఇచ్చిన బహుమతులే కాదూ? తరచి చూడ తరమా నేస్తం! చక్కటి కథానిక మీ సొత్తు సుమా.

    Reply
    1. 3.1

      ASURI HANUMATHSURI

      బంగారం లాంటి మాట మాస్టారూ..

      Reply
  4. 4

    gnv.ramana@gmail.com

    మొత్తం మీద మీ పర్సులో నుంచి రూపాయి తీయకుండా బంగారం కొనేశారు…బాగుంది….

    Reply
    1. 4.1

      ASURI HANUMATHSURI

      అంతేగా అంతేగా…

      Reply
  5. 5

    Ramakanth

    Superb suri . Middle class melody

    Reply
  6. 6

    Raghurami Reddy

    సూరి, కథను చాలా చక్కగా రాశావు. ఇలాంటి కథలు మరెన్నో రాస్తూ అందరికీ ముందు ఇంకా మంచి కథలు అందించాలని కోరుకుంటూ, మీ మిత్రుడు రఘురాం రెడ్డి

    Reply
    1. 6.1
  7. 7

    Roddam Hari

    సార్, హనుమత్సూరి గారు,
    మీ కథ లో నాయకుడి లాగా మాక్కూడా కథ అయిపోయేంత వరకు టెన్షన్ తగ్గలేదు. కథ చాలా బావుంది. Very very interesting Story. Humorous and at the same time seriousness. Well balanced story.
    Congratulations. Keep it up.

    Reply
    1. 7.1

      ASURI HANUMATHSURI

      సాటి కథకుల నుండీ కామెంట్ వస్తె ఆ కిక్కే వేరప్పా…

      Reply
  8. 8

    Deepu

    Super chinnanna ..every middle class people will connect with the story ( infact it’s real story)

    Reply
    1. 8.1

      ASURI HANUMATHSURI

      ఓ కథకుడిగా నే కోరుకునేది అదే కదా …

      Reply
  9. 9

    Dr V Nagaprasad Naidu

    Excellent
    Congratulations to author
    This story is covered with
    Middle class family’s
    Struggle in managing their budget
    Especially husband worries and wife’s cooperation to manage a difficult situation

    Reply
  10. 10

    Nc padmaja

    పొద్దునే మీ కథ చదివి చాలా refresh అయ్యమండి. చాలా బాగుంది.

    Reply
    1. 10.1

      ASURI HANUMATHSURI

      Thank you పద్మజ గారూ

      Reply
  11. 11

    ముట్నూరి శ్రీనివాస్

    చాలా చక్కటి కధాకధనం. సహజంగా ఒక నియమిత చట్రం లో బాగా వ్రాశారు. శుభాకాంక్షల అభివందనాలు.

    Reply
    1. 11.1

      ASURI HANUMATHSURI

      ధన్యవాదాలండీ

      Reply
  12. 12

    K GOPALA KRISHNAIAH

    సూరి సార్ బంగారం కథ బంగారంగా వుంది .అభినందనలు .

    Reply
    1. 12.1

      ASURI HANUMATHSURI

      ఓ కథకుడిగా మీ అభిప్రాయం నాక్కూడా బంగారమే సుమా!

      Reply
  13. 13

    radhi.lic@gmail.com

    Superrrrr ooo Superrrrr మీరు kuda బంగారం

    Reply
    1. 13.1

      ASURI HANUMATHSURI

      అంతే నంటారా…? ఒప్పు కుంటాం లెండి..!

      Reply
  14. 14

    Pullaiah

    Nice real life of Middle class family at the time of gold ornaments purchase.

    Reply
  15. 15

    Katyayani

    Suri garu mee kadha chala bagundi. Middle class jeevitalalo nityam jarigedanni meeru chakkaga chupincharu. Mee rachana saili bagundi.

    Reply
  16. 16

    M.Rangasai

    Super Suri, your story presentation is very nice and reminds me the moments of jewellery shopping .
    Your narration is articulated and in good taste.

    Reply
  17. 17

    Y.Ashok kumar

    ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్తితులలో అలాంటి సర్దుకునే భార్య ఉండటం అదృష్టం అనటం కంటే ఆరోగ్యదాయకం (ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము)

    Reply
  18. 18

    ASURI HANUMATHSURI

    కొత్త పాయింట్ బాసూ…TQ.

    Reply
  19. 20

    ANDALAM SATYANARAYANA KADAPA

    Yadartha gaadha .
    Chala bagundi
    Marinni manchi kathalu raastharani aasisthu.

    Reply
    1. 20.1

      ASURI HANUMATHSURI

      ధన్యవాదాలు

      Reply
  20. 21

    GitacharYa

    మీ రైటింగ్ స్టైల్ కూడా బంగారమే. జనప్రియంగా ఉంది.

    Reply
    1. 21.1

      ASURI HANUMATHSURI

      ధన్యోస్మి…గురువు గారూ…

      Reply
  21. 22

    Sreedhar

    గుండు షాపు, పండు టోమేటాలతో ఆఖరి వరకూ ఆసక్తిగా సాగింది కధ.
    బంగారం కొనిచ్చారు కానీ టొమాటో తినిపించలేదు. ఎప్పుడో ఆ భాగ్యం!!

    Reply
    1. 22.1

      ASURI HANUMATHSURI

      కథకు హద్దులు దాట కుండా ఉండే ప్రయత్నం అంతే…TQ.

      Reply
  22. 23

    RVL NARAYANA

    Very nice story Suri, picturised the middle class family struggles and required bonding between the couple. All the best.

    Reply
    1. 23.1

      ASURI HANUMATHSURI

      TQ so much sir for your apt observation and comments…

      Reply
  23. 24

    T.Suri Kumar

    Your personal experience was very well presented in this story. The pain & pleasure you experienced in purchasing precious jewellery makes it interesting to read & enjoy.

    Reply
  24. 25

    Ravi Kiran

    Superb Suri. Well narrated

    Reply
  25. 26

    రాజేంద్ర

    బంగారాన్ని టమాటాని సమాంతరంగా నడిపించారు.
    కథనం చాలా బాగుంది. మొత్తానికి మీ ఆవిడ బంగారం.. కాదు కాదు ఇంకా ఎక్కువే, టమాటానే!
    …. రాజేంద్ర.

    Reply
    1. 26.1

      ASURI HANUMATHSURI

      నిజమే సుమండీ…

      Reply
  26. 27

    S Ajay

    ‘మా ఆవిడ బంగారం’ .. కథ చాలా బాగుంది. 100 మార్కులు కొట్టేశారు.
    👍

    Reply
  27. 28
  28. 29

    Annapurna

    Naaku Mataram nachhaledu sumandi… BHARYA ki duddulu koodaa kona Ni peenaasitanama! Papam aame voddanam adigindaa …kaasulaperu adiginda?Car Maneg chesevadu maree ala aalochinchadam bagaledu.indulo fun aemiledu.
    Anni aavida dabbuto konukkunnanduku Siggu padaali bharth !

    Reply
    1. 29.1

      ASURI HANUMATHSURI

      ఇది మీ దృక్కోణం. భర్త నిజాయితీ గా తన ఫీలింగ్స్ చెప్పుకోవడం ఇది. దీంట్లో భర్త ఇలాగే ఉండాలని భార్య ఇలాగే ఉండాలని సందేశాలు ఏమీ లేవు. ఇలా ఉండే వాళ్ళు మనలో చాలా మంది ఉన్నారు…వాళ్లంతా తమని తాము ఇందులో ఐడెంటిఫై చేసుకున్నారు. నేను …మా ఆవిడ సహా.
      ఇది చాలదా నాకు?! అయినా నిజాయితీగా మీ ఫీలింగ్స్ తెలిపినందుకు ధన్యవాదాలు.

      Reply
  29. 30

    Shyamkumar Chagal

    రచన విధానం, నైపుణ్యం అద్భుతంగా ఉంది.

    Reply
    1. 30.1

      ASURI HANUMATHSURI

      ధన్య వాదాలు గురువు గారూ!

      Reply
  30. 31

    ఐ.ఎస్.రెడ్డి

    ఆసూరి హనుమత్సూరి గారూ….
    ప్రస్తుత సమాజంలో సగటు మనిషి ఆలోచనలను, మనోభావాలను అక్షరరూపంలో బాగా తెలియచేశారు. అలాగే కష్టాలలో, సుఖాలలో సహధర్మచారిణి యొక్క పాత్రను సునిసితంగా వివరించిన మీకు ధన్యవాదములతో……
    మీ
    మిత్రుడు
    ఐ.ఎస్.రెడ్డి.

    Reply
    1. 31.1

      ASURI HANUMATHSURI

      TQ రెడ్డి గారూ

      Reply
  31. 32

    మహేష్ కుమార్

    కథ బాగుంది. అచ్చంగా ఫీల్ గుడ్ మూవీ చూసినట్లుగా… చివరివరకూ ఏదైనా ఇబ్బందికరమైన ట్విస్ట్ వస్తుందేమో అని పాఠకుడిని ఖంగారు పెడుతూ ఉంచి చివర్లో కథ సుఖాంతం చేసేసి హమ్మయ్య అనిపించారు.. బాగుంది, అభినందనలు!! అయితే మీరు కథను ఫీల్-గుడ్ నుండి కాస్త అప్ గ్రేడ్ చేసి మాంఛి సస్పెన్స్ థ్రిల్లర్ లను అందించాలని కోరుతున్నాం.

    Reply
    1. 32.1

      ASURI HANUMATHSURI

      TQ…for your constructive comments..will think of the suggestion…

      Reply
  32. 33

    Praveen

    భేల్ పూరి బిల్లుతో బంగారం కొనిచ్చేసారు! సూపర్ బ్రో. – Praveen Kummetha.

    Reply
  33. 34

    Guruprasad,aao,pulivendula

    గత సంవత్సరం మా ఆవిడ తో ఖజానా కు వెల్లినప్పటి నా భావాలన్నీ చెక్కగా పలికాయి…అయితే అప్పుడు మా ఆవిడ కొన్న బంగారం,ఇపుడు టమోటో కొన్నట్టుగానే…. నా మొహం టమోటా లేని బెల్పూరి తిన్నట్టుగానే ….అయినా మా ఆవిడ కూడా బంగారమే మరి….
    అయినా మగవాళ్ళు అనిపించుకున్నారు…
    భర్త భావాలు చక్కగా పలికాయి…సహజంగా..
    ఆవిడ భావాలు బంగారం షాపు లో సహజంగా లేవేమో…
    కథ కదా…సరే మరి…
    అద్యాంతం కథనం ఆసక్తి గా ఉంది…భర్త గా కొంచం ఎక్కువ ఆశ పడ్డా…రచయిత గా మంచి మార్కులే కొట్టేసరు…
    ధన్యవాదాండీ…

    Reply
  34. 35

    Mvs Murthy

    చక్కగా వుంది సూరి మీ కధానిక.వాస్తవానికి
    అద్దం పట్టినట్లు.భార్యాభర్తల మానసిక హావభావాలు హాస్యంతో కలగలిపి కథానికని
    మాముందుంచారు.
    భేష్ సూరి.✅✅✅

    Sorry for delayed response

    Reply
  35. 36

    గురునాద్

    కథ చాలా బాగుంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వుంది. కథ రాసే విధానం బాగుంది. ఇటువంటి కథలు మరిన్ని రాయాలని కోరుకుంటున్నాను.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!