సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    బాగా రాసారు
    అభినందనలు మేడం.

    1. 1.1

      డా. సిహెచ్. సుశీల

      ధన్యవాదాలండీ

  2. 2

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మేడం మీ ప్రయత్నం బాగుంది.
    కానీ మొత్తం సమీక్షను సినిమా డైలాగులతో నింపేశారు.
    మీదైన మార్క్ సమీక్ష ఎక్కడ కనబడలేదు.
    సమీక్షించినట్టుగా అనిపించలేదు!
    __ఎనుగంటి వేణుగోపాల్

    1. 2.1

      డా. సిహెచ్. సుశీల

      అవునండి. వ్యాసం నిడివి పెరుగుతుందన్న అనుమానంతో విశ్లేషణ తగ్గించాను. నిజం చెప్పాలంటే ప్రతి చిన్న విషయాన్ని డైరెక్టర్ శేఖర్ కమ్ముల, అసోసియేట్ డైరెక్టర్ చైతన్య పింగళి ఎంతో జాగ్రత్తగా, సున్నితంగా తెలియజేశారు.
      కొత్త డాన్స్ సెంటర్ ఓపెన్ చేయబోయే సందర్భంలో మౌని సంతోషంగా, ఉషారుగా పరుగెత్తుకొచ్చి రేవంత్ పక్కన కూర్చున్నప్పుడు… భుజం తగిలితే కొంచెం పక్కకు జరుగుతాడు అతను సంకోచంతో. “మీరు.. మేము…” అని నోరు జారిన మౌని, “మీరా!” అని ఆశ్చర్యంగా చూసిన రేవంత్… మర్నాడు వచ్చి అతన్ని ఎంతో బ్రతిమిలాడినా, ఎన్నో సార్లు సారీ చెప్పినా, అతను బాధ నుంచి బయటికి రాకపోవడంతో… “మీరు…మేము అనొద్దు. మనం అను” అంటూ ఒక్క క్షణం అతన్ని ముద్దుపెట్టుకొని వెళ్ళిపోతుంది హీరోయిన్, అంతకంటే తన మనసులో భావాన్ని ఎలా తెలియజేయాలో తెలియక. అప్పుడు రేవంత్ నుంచి ఒక కన్నీటి చుక్క రావటం… ఆ కన్నీటి చుక్క వెనక భావాలు గురించి చెప్పాలంటే ఎన్ని పేజీలు అయినా చెప్పవచ్చు. కాబట్టి విశ్లేషణ తగ్గించి, అద్భుతమైన బలమైన ఆ డైలాగ్స్ పవర్ తెలియజేయాలని చెప్పాను. ఇంకా మంచివి ఉన్నాయి. “డైలాగ్ రైటింగ్, స్క్రీన్ ప్లే సినిమాకి, పాత్ర స్వభావం తెలియజేయడానికి ఎంత ముఖ్యమో చెప్పడానికి… అలాంటివి నేటి యువ రచయితలు రాయాలని… వాటిని ఎక్కువగా నేను ఫోకస్ చేసానండి. మీ పరిశీలనకు ధన్యవాదాలు.

  3. 3

    Meghana

    Chala baga rasaru…. Babai ni kondachiluva tho polchadam baundi …. Oka ammai samajam lo edurukune Anni rakala ibbadulanu cinemalo chupinchadam abhinandaneeyam… Meru rasina review marintha baundi…
    – Meghana

    1. 3.1

      డా. సిహెచ్. సుశీల

      Thank you Meghana.

  4. 4

    Simhaprasad

    Great and balanced review Suseela madam
    Congratulations……simhaprasad

  5. 5

    మొహమ్మద్+అఫ్సర+వలీషా

    చక్కని చిత్రాన్ని కళ్ళ కు కట్టి నట్టు వ్రాశారు సహజమైన మీ సమీక్ష తో మేడమ్ గారు .పాత్రల తీరుతెన్నులు శేఖర్ కమ్ముల ఏం చెప్ప దలిచారు ఎలా చిత్రాన్ని సున్నితంగా కుల మతాల చిచ్చులను రేపకుండా తీశారనే విషయాలు అందమైన మీ విశ్లేషణ వివరణాత్మకంగా మాకు తెలియ జేసింది. నిజం గా చెప్పాలంటే ఇప్పటి వరకు నేను ఆ చిత్రాన్ని చూడలేదు .మీరు ఈ చిత్రాన్ని వివరించిన తీరుతో చూసినట్లే అనిపించింది. సూపర్బ్ మేడమ్ గారు 👏👏👏👏👏హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!