Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘కుమార్తెకు.. ప్రేమతో – నాన్న’ – పుస్తకావిష్కరణ సభ – ఆహ్వానం

అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం పురస్కరించుకొని – జాలాది రత్న సుధీర్‌ రచించిన – ‘కుమార్తెకు.. ప్రేమతో – నాన్న’  పుస్తకావిష్కరణ సభ 27 సెప్టెంబర్‌ 2025 శనివారం సాయంత్రం రవీంద్ర భారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరుగుతుంది.

ఈ సభలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. ఏనుగు నరసింహారెడ్డి, సి.ఎస్‌. రాంబాబు, దినకర్‌ బాబు ఐ.ఏ.ఎస్‌ (రి), రచయిత్రి పల్లవి, కవయిత్రి దేవనపల్లి వీణా వాణి మొదలయిన వారు పాల్గొంటారు.

– పాలపిట్ట బుక్స్‌

Exit mobile version