సంచికలో తాజాగా

Related Articles

30 Comments

  1. 1

    Muvva srinivasarao

    చక్కని విశ్లేషణ ధన్యవాదాలు సుశీల గారు
    మా ముక్కామల సోదరునికి అభినందనలు
    మువ్వా శ్రీనివాసరావు

    Reply
  2. 2

    Kallakuri Sailaja

    సమీక్ష అంటే ఆ తరహా రచనలు ఉదహరిస్తూ,ఈ రచయిత ప్రత్యేకత తెలియచేయడం.ఈ సూత్రం పాటిస్తూ సమగ్ర పరిశీలన ఇచ్చినందుకు శ్రీమతి సుశీలమ్మ గారికి ధన్యవాదాలు.శ్రీ చక్రధర్ గారికి అభినందనలు.

    Reply
    1. 2.1

      డా. సిహెచ్. సుశీల

      ధన్యవాదాలు శైలజ గారు!

      Reply
  3. 3

    సుధా మురళి

    చాలా మంచి సమీక్ష , వివరణాత్మక విశ్లేషణ చేశారు మా… నిజంగానే ఇవి కథలు కావు ఆయా మనుషులు మన కళ్ళ ముందు కదలాడి, మనతో మాట్లాడే మాటలు, మనకు పంచే అవ్యక్తానుభూతులు

    చక్రధర్ గారు చేయితిరిగిన జర్నలిస్ట్ గానే కాక, మనసు ఎరిగిన రచయితగా కూడా మనకు ఈ కథల ద్వారా పరిచయం అయ్యారు

    వారికి అనేకానేక అభినందనలు

    చక్కని పరిచయాన్ని అందించిన మీకు శత సహస్ర ధన్యవాదములు

    వారు ఇంకా ఇలాంటి సజీవ కథలు మరిన్ని రాయాలని, అక్షరాన్ని నిత్యం బతికిస్తూ వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

    Reply
    1. 3.1

      డా. సిహెచ్. సుశీల

      ధన్యవాదాలు సుదాముని గారు!

      Reply
  4. 4

    వెంకటరమణ శర్మ పోడూరి

    కళ్ల ముందు పెరిగిన చక్రధర్, మంచి రచయిత గా ఎదిగి అందరి దృష్టి ఆకార్షించి మన్ననలు అందుకోవడం చాలా సంతోషం కలిగించింది. అతను అల్ప సంతోషి కాకుండా ఇంకా మరిన్ని రచనలు చేయాలనీ ఆశ. జీవ పాత్రలు తోటే అంత బాగా రాస్తే, వాస్తవాలని కాస్త కల్పితం తో జోడిస్తే అతనికే స్వంతం అయిన శైలి మరింత గుర్తింపు పొందుతుందేమో.
    అన్నట్టు, మా కజిన్స్ కోడూరి బ్రదర్స్ కాదు, పోడూరి బ్రదర్స్

    Reply
    1. 4.1

      డా. సిహెచ్. సుశీల

      ధన్యవాదాలు వెంకటరమణ శర్మగారు!

      Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    డా.సుశీలమ్మ (పూర్వ డిప్యూటీ డైరెక్టర్,తెలుగు అకాడమీ,ఆంధ్ర ప్రదేశ్)గారి సమీక్షలు చాలా బాగుంటాయి.ఈ సమీక్ష కూడా బాగుంది.కానీ కొన్ని కథలు రచయిత్రి సమీక్షలో చెప్పేసారు.పుస్తాకాలు అతి త్వరగా అమ్ముడై పొయాయికాబట్టి,ఆయనకు
    ఇక పుస్తకాల అమ్మకం తో,పనిలేదు అనుకున్నారొ
    యేమో!సమీక్షల్లో కథలు చెప్పకుండా,కథలోని అంశాన్ని సూచాయగా పాటకుడికి రుచి చూపిస్తే
    కథ తప్పకుండా చదివే ప్రయత్నం చేస్తాడని నా నాంమకం.
    అయినా రచయిత్రి మంచి అనుభవజ్ణురాలు,మంచి
    సమీక్షకు రాలు,రచయిత్రి,ఉపంయాసకురాలు.అయినా నా అభిప్రాయం చెప్పేసాహసం చేసాను.
    —-డా కె.ఎల్.వి.ప్రసాద్
    సఫిల్ గూడ.
    సికిందరాబాద్ .

    Reply
    1. 5.1

      డా. సిహెచ్. సుశీల

      ధన్యవాదాలు డాక్టర్ గారు!

      Reply
  6. 6

    వెంకు

    సమీక్ష రాయాలంటే పుస్తకం మీద అంత పట్టు సాదించాలి సమీక్షకులు అది సోదించారు. చాలా బాగా రాసారు.ఎంత అంటే పుస్తకం అంతబాగుంది. ఇక చక్రధర్ రాసిన ఈ పుస్తకం ఎన్నో మధురానుభూతుల మూట.చెప్పడం చాలా కస్టం, చదివితేనే అవి అనుభవానికి వస్తాయి.

    Reply
    1. 6.1

      డా. సిహెచ్. సుశీల

      ధన్యవాదాలు వెంకు గారు!

      Reply
  7. 7

    శీలా సుభద్రా దేవి

    కేరాఫ్ కూచిమంచి అగ్రహారం కథలపై వ్యాసం చాలా బాగుంది.సుశీల గారి సమీక్ష చదవగానే తప్పక కథలపుస్తకం చదవాలనిపించింది.
    ముక్కామల చక్రధర్ గారి వాక్యం చాలా పదునుగా ఉంటుంది.చక్రధర్ గారి కాలం చక్రవాకం చదివినప్పుడే వారి వాక్యనిర్మాణం ఎంత బాగుంటుందో తెలిసింది.మంచి సమీక్ష అందించిన సుశీల గారికీ, ముక్కామల చక్రధర్ గారికి అభినందనలు

    Reply
    1. 7.1

      డా. సిహెచ్. సుశీల

      ధన్యవాదాలు సుభద్రా దేవి గారు!

      Reply
    1. 8.1

      డా. సిహెచ్. సుశీల

      ధన్యవాదాలు విజయలక్ష్మి గారు!

      Reply
  8. 9

    రాజ్ కుమార్ గుజరాతి

    ఇంతటి మహానుభావుడితో hmtvలొ కలిసి పనిచేసే అవకాశం నాకు లభించడం నా పూర్వ జన్మ సుకృతం… కూచిమంచి పుస్తకాన్ని సమీక్షించిన సుశీల గారికి… రాసిన చక్రధర్ అన్న గారికి.. సాష్టంగ ప్రణామాలు.

    Reply
    1. 9.1

      డా. సిహెచ్. సుశీల

      ధన్యవాదాలు వెంకటరమణ శర్మగారు!

      Reply
    2. 9.2

      డా. సిహెచ్. సుశీల

      ధన్యవాదాలు రాజ్ కుమార్ గారు!

      Reply
  9. 10

    మథు

    సమీక్ష చాలా చాలా బావుంది.పుస్తకం చదవాలని పించేంత బావుంది.

    Reply
    1. 10.1

      డా. సిహెచ్. సుశీల

      ధన్యవాదాలు ముందు గారు!

      Reply
  10. 11

    Bhogaraju Satyanarayana

    Very good

    Reply
    1. 11.1

      డా. సిహెచ్. సుశీల

      ధన్యవాదాలు భోగరాజు సత్యనారాయణ గారు!

      Reply
  11. 12

    vaseera

    మీరన్నది నిజం ప్రొఫెపర్ సుశీల మేడమ్ గారు. అగ్రహారం అనుగ్రహించి తన గురించి రాయించుకుంది. తన ఒడిలో పెరిగిన భడ వని విశిష్టమైన రచయతగా మలచుకుంది. మీ సమీక్ష సమగ్రంగా ఉంది. మీకూ రచయిత చక్రధర్ కీ ధన్యవాదాలు. నాకు సంతోషంగానూ గర్వంగానూ ఉంది.
    ‌-వసీరా

    Reply
    1. 12.1

      డా. సిహెచ్. సుశీల

      ధన్యవాదాలు వహీదా గారు!

      Reply
  12. 13

    T. T. Nageswara Rao

    కూచిమంచి అగ్రహారం కథలు అన్నీ ఆకట్టు కొనే కథలే.
    ఇవి పుస్తక రూపం లో రాకముందు నాకు శ్రీ చక్రధర్ పంపారు.
    నేను అమలాపురం కూచిమంచి అగ్రహారంలో, కూచిమంచి వెంకటరత్నం గారి ఇంట్లోనే 1945 లో పుట్టాను. ప్రస్తుతం అమెరికాలో, Sanjose, California లో వుoటున్నాను.
    అమలాపురం మట్టి వాసన ఇంకా నా ముక్కుపుటాలలో వుంది. గత సంవత్సరం ఇండియా వెళ్లి, ప్రత్యేకంగా నేను, చక్రధర్ కూచిమంచి అగ్రహారం లో తిరిగి మళ్ళీ ఆ వాసన పట్టించుకుని వచ్చాను.
    ఇందులో అన్నీ సజీవ పాత్రాలే. వారు భూమి మీద లేకపోయినా మా అందరి మనస్సులో జీవింపచేసాడు చక్రధర్.
    ఈ పుస్తక ఆవిష్కరణకు నేను అమెరికాలో ఉండడం తో వెళ్లలేక పోయాను.
    ఇది తెలుగు కథలలో కొత్త ఒరవడి సృష్టించిన కథల పుస్తకం.
    అందరూ చదవ వలసిన పుస్తకం.
    సమీక్షకులు శ్రీమతి సుశీల గారు చక్కగా సమీక్షించారు .
    T. T. Nageswarar Rao,
    SanJose (CA)USA
    Mob :+1 805-490-9749.

    Reply
    1. 13.1

      డా. సిహెచ్. సుశీల

      ధన్యవాదాలు నాగేశ్వరరావు గారు!

      Reply
  13. 14

    T p raju

    శ్రీ యుతులు రమణ శర్మ గారికీ అజ్ఞా త (న )భక్తుడి
    నమస్కారములు. ఈ చక్ర ధర్ ద్వారాతమని గుర్తు చేసుకో వడం ఆనందం గా ఉంది. నేను మీ విద్యార్ధి కోటి లో ఒక అణువుని. మీరు నాలాంటి చాలా మందికి రోల్ మోడల్. ఒకసారి మిమ్మల్ని పలకరించాలని ఉంది. అవకాశం కలిగించండి.
    పరదేశీరాజు తురగా.
    tpraju56@gmail.com
    tpraju@sudhaaqua. Com

    Reply
  14. 15

    P. Vijaylakshmi Pandit

    సుశీలగారు..మీ సమీక్ష చదివి వెంటనే” c/o కూచిమంచి అగ్రహారం” పుస్తకం తెమ్మని పంపాను.
    చక్రధర్ గారి ఆ కథలగురించిన మీ కథనం ఆకట్టుకుంది. నిజం …మనతో పాటు జీవించిన భౌగోళిక స్థల అందాల, మనుషుల మనస్తత్వాల కాలప్రభావాల “జీవితాన్ని “ మనముందుచే జీవన చిత్రణలు మన ( ఊరి)జ్ఞాపకాల కథలు ;”సత్యంశంకరమంచి “అమరావతి కథలు”ఖదీర్ బాబు” దర్గా మిట్ట కథలు”,వంశీ “ మా పసలపూడి కథలు” ,కరుణాకర్ “మా తిరపతి కొండ కథలు “,చక్రధర్ గారి “ఈ అగ్రహారం కథలు”. మొ.ఈ కథలు చదవడంనాకిష్టం. ధన్యవాదాలు మీకు.

    Reply
    1. 15.1

      డా. సిహెచ్. సుశీల

      ధన్యవాదాలు విజయలక్ష్మి గారు!

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!