సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    శ్రీధర్ చౌడారపు

    నిజమే. గొప్ప స్క్రీన్ప్లే ఈ సినిమాలోని. ఎప్పుడు సినిమా అయిపోయిందో తెలియనే తెలియదు. సరదాసరదాగా ఉంటుంది. చివర్లో రైలు ఇంజను పాకల్లోకి దూసుకెళ్ళడం… లాంటివి భలేగా అనిపిస్తాయి. కృత్రిమత్వం లేని సంభాషణలు ఈ సినిమాకు ఆయువుపట్టు.

    మంచి విశ్లేషణ చేశారు. అభినందనలు

    1. 1.1

      సత్యనారాయణ రాజు

      ధన్యవాదాలు, శ్రీధర్ గారు. తెలుగు సినిమాని కొత్తపుంతలు తొక్కించింది “క్షణ క్షణం”.

  2. 2

    డా. సిహెచ్. సుశీల

    ఇలా చెప్పుకుంటూ పోతే మనలాంటి వారం ఎన్ని పేజీలైనా రాస్తాం, ఎన్ని గంటలైనా మాట్లాడుకొంటాం ఈ సినిమా గురించి. అద్భుతమైన సినిమా క్షణం క్షణం.

    1. 2.1

      సత్యనారాయణ రాజు

      నిజం, సుశీల గారు.

  3. 3

    Ravi ENV

    ఎక్కడో చదివాను. తెలుగులో ఇప్పటి వరకూ వచ్చిన సినిమాల్లో గొప్ప అక్రీన్ ప్లే ల్లో మొదటిది మాయాబజార్. రెండవది క్షణక్షణం.

    ఈ సినిమా వైఫల్యానికి కారణం వెతికితే అది క్లైమాక్స్ అనే నేననుకుంటాను. తెలుగు సినిమా మూసలో ఇరుక్కోకుండా తీసిన వర్మ చివర్న భారీక్లైమాక్స్ కు ఎందుకు ఒగ్గాడో తెలీదు.

    నాకు నచ్చిన మరో సీను. పరేష్ రావల్ బస్ స్టాండ్ లో చిరాగ్గా వెంకటేష్ ను వెతుకుతుంటాడు. అనుచరులతో వెతికిస్తుంటాడు. ఎవడో బాబు ప్లేట్ లో దేవుడి పటం పెట్టుకుని వచ్చి ధర్మం చెయ్యమని అడుగుతాడు. పరేష్ రావల్ చిరాకుతో ఆ ప్లేటు లాక్కుని కింద పారేస్తాడు.

    1. 3.1

      సత్యనారాయణ రాజు

      కొత్త విషయం చెప్పారు. ధన్యవాదాలు. మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను.

  4. 4

    alluri gouri lakshmi

    సరదా సినిమా అంటే ఇదే.ONE OF THE BEST MOVIES OF SRIDEVI. అమాయక పాత్రలో ఆమె ఎంత అందంగా ఉంటుందో చెప్పలేం. లేట్ గా ఆఫీస్ కొచ్చినందుకు బాస్ తిడుతుంటే ఆవిడ ఫీలింగ్స్ అద్భుతం. “ఈ ముసలాడు అడ్డం పడిపోతుంటాడు” అని విసుక్కోవడం ఎంతో బావుంటుంది.చివర్లో వెంకటేష్ వెళ్లిపోతుంటే అతన్ని ఎలా ఆపాలో తెలీక ఏదేదో మాట్లాడుతుంటుందామె.అప్పుడు వెంకటేష్ నవ్వి దగ్గరగా వచ్చి ఆమె వీపు చుట్టూ చెయ్యివేసి నడుస్తాడు.THIS IS THE ULTIMATE ROMANTIC TOUCH OF THE MOVIE. HATS OFF TO RGVJEE..

    1. 4.1

      సత్యనారాయణ రాజు

      బాస్ కి బీపీ గాడని పేరు పెడతారు శ్రీదేవి, హేమ. నా కొలీగ్స్ బాస్ కి పెట్టిన పేర్లు గుర్తొస్తున్నాయి. నా సబార్డినేట్లు నాకేం పేరు పెట్టారో!

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!