కవులంతా నిన్ను ఎందుకు పొగిడారో కర్ణ కఠోరమైన నీ అరుపులు విని కోయిల గానం, వసంత గానం అంటూ
చెట్టు మీద కూర్చొని పని ‘పాట’ లేక అరచిన అరుపులు పాట అన్నారు పెరట్లో కూర్చొని పేపరు చదూతుంటే మధ్యలో నీ వికృత శబ్దాల గోల కవులకు పైత్యం ఎక్కువయి నిన్ను పొగిడి ఉంటారు ఓ కోయిలా
మండు వేసవిలో చెమట కారుతుంటే మామిడి చిగురు తిని నువ్వు పాట పాడావట అది వసంత గీతమట, స్మశానగీతం కాదా
నీకంటే కాకి నయం కాదా కోయిలా పిండం పెట్టినప్పుడే అరుస్తుంది కావు కావు అని కమనీయంగా..!
భావుకుడు, కవి శంకరప్రసాద్. ఇప్పుడిప్పుడే తన కవితలతో, కథలతో సాహిత్య ప్రపంచంలోకి అడుగిడుతున్నాడు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
మలిసంజ కెంజాయ! -10
తెలుగుజాతికి ‘భూషణాలు’-17
జనవరి-మార్చ్, 2018 కథలు
స్నిగ్ధమధుసూదనం-2
నావికుడా
మహాప్రవాహం!-45
మరోసారి ‘జగజ్జాణ’ – సరళంగా, సంక్షిప్తంగా!!-14
గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 39: చందోలు
కలవల కబుర్లు-50
పూల వర్షం
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®