Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కొత్త వైరస్

[శ్రీ రేడియమ్ రచించిన ‘కొత్త వైరస్’ అనే కవితని అందిస్తున్నాము.]

చైనాలోని వైరస్
జ్వాలలా విశ్వమంతా
నిప్పు అదుపు
లేదా కుదుపు

Exit mobile version