‘కొత్త పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు ఎమ్మెస్వీ గంగరాజు గారు ‘కొత్త పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
01. ఉర్దూ హేండ్ రైటింగ్!(4). |
04. వినాయకుడు! తెలుగులో కాదు!(4). |
07. వీరంతా మా బలగము. వ్రాసుకోండి.(5). |
08. ఋషులు చేసేది చివరకు గల్లంతు!(2). |
10. ఒక క్రమము అంటూ లేని శౌర్యం.(2). |
11. చదువుల తల్లి హస్త భూషణం.(3). |
13. నాలుగు తన్ని కాదు నాలుగు తల్లి!(3). |
14. కారములో లేనిది కార్యములో ఉన్నాది!(3). |
15. ఎవరు మీ టీచరు? డాగు అంటే కుక్క కాదు. (3). |
16. దండ వెనుక నుండి పడింది. చూశారా?(3). |
18. లేదు అంటూ ప్రారంభించే పూజ!(2). |
21. మునిపల్లె లావణ్య పొడిగా.(2). |
22. రీసెర్చ్ అంటే మధ్యలో శీల పరీక్ష ఉండాలా? (5). |
24. ఇదో మీసాల దేవుని ఊరు. చూడాలంటే అటునుంచి రండి.(4). |
25. ఏదైనా విపరీతం జరిగితే పాపం ఈ యూగాన్ని ఆడిపోసుకుంటారు!(4). |
నిలువు:
01. ఆనక తడబడ్డారా?(4). |
02. ఎంతని సహిస్తాడు?! తిరగబడ్డాడు భర్త! (2). |
03. సమీపంలోనే ఉంది కచేరి! సరిగ్గా చూడండి. (3). |
04. తెలుగు లో ముద్దులా కనిపించినా హిందీలో వేడి సుమండీ!(3). |
05. మూడు గంటలు!(2). |
06. అడ్డం నాలుగు తండ్రి గారు విశేషణంగా.(4). |
09. చేతికి పని కల్పించేది.(5). |
10. నష్టాన్ని భర్తీ చేయాలంటే ఒక చెయిన్ కావాలి. (5). |
12. వ్యాకరణం తెలుసా?ప్రాస లేని లేహ్యము.(3). |
15. ఆహా! హృదయంగమము! ప్రారంభం కోసం స్వరాభిషేకం తో ఈయన వస్తారు.(4). |
17. పాల కడలి లో ఉద్భవించింది.(4). |
19. పిల్లాడు తప్పటడుగులు ప్రారంభిస్తే దీని మీద తలక్రిందులుగా నడిపించాలి.(3). |
20. సత్యభామకు శోభ చేకూర్చేది.(3) |
22. ఆపన్నశరుణ్యులలో దీనుడు, నీచుడు, సేవకుడు!(2). |
23. నలిపి చేసే పొడి!(2). |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 సెప్టెంబరు 14వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘కొత్త పదసంచిక 6 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 సెప్టెంబరు 19 తేదీన వెలువడతాయి.
కొత్త పదసంచిక-4 జవాబులు:
అడ్డం:
1.లుటేరాలు 4.ముసభ్యాఅ 7.వామపాదము 8.మకాం 10.చివే 11.అచలం 13.సొరంగం 14.పరక 15.నసీబు 16.అవును 18.జత 21.లుడి 22.మీనమేషాలు 24.నాకలోకం 25.రామేశ్వరం
నిలువు:
1.లురుమఅ 2.రావా 3.లుమదో 4.ముదము 5.సము 6.అతివేగం 9.కాంచనసీత 10.చిరంజీవులు 12.వరడు 15.నజరానా 17.నుడికారం 19.శునకం 20.ఇషారా 22.మీలో 23.లుమే
కొత్త పదసంచిక-4 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అభినేత్రి వంగల
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అన్నపూర్ణ భవాని
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
- సిహెచ్.వి.బృందావనరావు
- చెళ్ళపిళ్ల రామమూర్తి
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- ఎర్రోల్ల వెంకట రెడ్డి
- ఈమని రమామణి
- కల్యాణి యద్దనపూడి
- కిరణ్మయి గోళ్ళమూడి
- కోట శ్రీనివాసరావు
- జానకి సుభద్ర పెయ్యేటి
- లలిత మల్లాది
- మత్స్యరాజ విజయలక్ష్మి
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పి.వి.ఆర్. మూర్తి
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మశ్రీ చుండూరి
- పి.వి.ఎన్.కృష్ణశర్మ
- పార్వతి వేదుల
- పొన్నాడ సరస్వతి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంబర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- శ్రీధర్ ముప్పిరాల
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.