‘కొత్త పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు ఎమ్మెస్వీ గంగరాజు గారు ‘కొత్త పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
నిలువు:
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 ఫిబ్రవరి 15 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘కొత్త పదసంచిక 28 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 ఫిబ్రవరి 20 తేదీన వెలువడతాయి.
1.అవనిజ 4. వసుంధర 7. జనకసుత 8. రాశు 10. అర 11. లుభాలా 13. సునామి 14. కావలి 15. పక్షము 16. ముకురం 18. కాలు 21. డుగా 22. ఆటవెలది 24. నయాగరా 25. రాతిబొమ్మ
1.అధరాలు 2. నిజ 3 జనని 4. వసువు 5. సుంత 6. రమారమి 9 శుభాకాంక్షలు 10. అనామకుడు 12. సవతి 15. పకాలున 17. రంగాజమ్మ 19. వింటరా 20. కలరా 22. ఆగ 23. దితి
వీరికి అభినందనలు.
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
సంస్కృత శ్లోకాలు – తెలుగు పద్యాలు 18
నేను పత్ర హరితమై..
సంగీత సురధార-40
పదసంచిక-10
గమ్యం లేని భవిష్యత్తు
అడవిలో ఆలోచనలు
అపర ‘భారవి’ కీ.శే. చిల్లర భావనారాయణరావు గారు
మహాప్రవాహం!-45
దేశ విభజన విషవృక్షం-50
నీవో మధువిధ్వంసం
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®