సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    Aditya

    What an amazing series bro. Loved every inch of it. First lo irritating anipinchindi follow kavatam tough ga undi. But okkasari alavatayyaka Sunday ante koriyanam kosam waiting. Feeling sad it is ending. Beautiful writing. Last episode is the best.

    Reply
  2. 2

    Aditya

    I failed to guess what comes next every episode. But you didn’t write about Kim Ki-duk movie. Madhyalo vadilesaru

    Reply
  3. 3

    బత్తుల శ్రీనివాసరావు

    నాకు ఒకటే ఆశ్చర్యం. ఈ చివరి ఎపిసోడ్ ఇంత తికమకగా ఉంది. అయినా ఎక్కడా పట్టు తప్పలేదు. బాగుంది బాగాలేదు అని ఒకసారి తీరికగా మొత్తం మొదటి నుంచి చదివితే కానీ చెప్పలేను. ఇన్ని ఎపిసోడ్ లో మీరు ఎక్కడైనా కన్ఫ్యూజై పొరబాటు చేస్తారని చూశాను. దొరకలేదు. ముగింపు దాకా ఏదీ ఊహిచలేని విధంగా ఉంది. ముగింపు కూడా అనుకోని విధంగా ఉంది. శుభాకాంక్షలు.

    Reply
  4. 4

    Sandip

    Extraordinary. Very rare to see works like this in telugu. Truly passionate writing. Koreaanam is a masterpiece. Congrats Geetacharya 👍

    Reply
  5. 5

    S. Siva Murthy

    నేను ఇంతకుముందు మీరు రాసిన భయం కలిగించని హర్రర్ కథ చదివాను. రాసిన విధానం బాగా నచ్చింది.
    వెతుకుతుంటే ఈ కొరియానం కనపడింది. నిజంగా చదువుతుంటే మతి పోయిందనిపించింది. చాలా వినూత్నమైన ప్రజంటేషన్. సినిమాల ఆధారంగా మానవ మనస్తత్వం విశ్లేషణ చాలా బాగా చేశారు. ఎక్కడెక్కడ విషయాలు లింక్ కలుపుతూ రాసిన తీరు నన్ను ఆశ్చర్య పరచింది. పెద్దగా దీని మీద వ్యాఖ్యలు కానీ చర్చ కానీ లేకపోవటం ఆశ్చర్యంగా ఉంది. ఏకంగా చూసినా ఎన్నదగిన రచన తెలుగు సాహిత్యంలో.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!