సంచికలో తాజాగా

Related Articles

55 Comments

  1. 1

    Shyam Kumar Chagal

    నా రచన కూతురంటే కూతురే మరి’ప్రచురించిన శ్రీ మురళీ కృష్ణ గారికి మరియు శ్రీ. సోమ శంకర్ గారికి, సంచిక పత్రిక యొక్క ఇతర సాంకేతిక నిపుణులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు
    గురువు Dr KLV కి నా నమస్సులు. దాదాపుగా సంవత్సర కాలంగా సంచిక ద్వారా నన్ను ఆదరించిన పాఠకులకు అందరికీ నా ధన్యవాదాలు,కృతజ్ఞతలు.

  2. 2

    Chinna ganjam wall poster hyd

    చాల బాగుంది.మామూలుగా ఇంత పెద్ద స్టోరీ చదవను.కాని చదివేకోద్ది ఏక్కడ విసుగు లేదు.ఓ తరన్ని కళ్ళ ముందు వుంచారు.ఓ జీవన గమనన్ని కళ్ళాకి కట్టినట్టు చూపారు.ముగింపు బాగుంది.

  3. 3

    bajisyed45@gmail.com

    శ్యామ్ కుమార్ గారు.
    చాలా చక్కగా వాృశారు.. ధన్యవాదాలు..
    ఉత్కంఠ భరితమైన కధ

    1. 3.1

      Shyam Kumar Chagal

      Thank you sir

  4. 4

    Goteti సత్యనారాయణ

    ⁶కూతురి మీద చదువుతున్నంతసేపు చాలా కోపం వచ్చింది కానీ ముగింపు చదివాక ఎంత మంచి పని చేసిందా అనిపించింది. బాగా రాసారండి

  5. 5

    వాసుదేవ pakalapaati

    చక్కని ముగింపు, కానీ వాస్తవంలో స్వాతిలా ఆలోచించే వారు అరుదు

  6. 6

    Sarala guns

    Shyam Kumar
    కథ బాగుంది 👌గురూ!!
    ఇపుడే చదివాను 👍
    స్వాతి పాత్ర ఆలోచన….
    అవగాహన……..
    చాలా బాగుంది.
    కూతురు అంటే కూతురు అని
    పేరుకు తగ్గట్టే చాలా మంచి కథను
    అందించారు….!

  7. 7

    ప్రభావతి వెళ్ళం కి

    చాలా చక్కని ముగింపు ఇచ్చారు

  8. 8

    Sudhaker reddy k. Hanamkonda

    కూతురంటే… కూతురు..

    కథ సాంతం చదివితేగాని
    కూతురి గొప్పదనం …
    కూతురి ఔన్నత్వం తెలుసుకోలేని కించిత్తు సస్పెన్స్ తో కూడిన కథ
    కథ ముగింపులో
    పాఠకుల కళ్ళు చెమర్చడం ఖాయం ఈ విషయం లో రచయిత విజయం సాధించారు
    స్త్రీ తలచుకుంటే కార్య దీక్షతో ఎటువంటి గడ్డుపరిస్థులపైనైనా విజయం సాధించి తాను అబలకాదు సబలనని
    రంగారావు అను కీచక భర్తను…పాడు బుద్ది గల ఆఫీసర్ ను…కుటి లత్వంతో తన అధికార బలంతో లోబర్చుకోవాలనుకున్న సర్పంచి రాములు కు సరిఅయిన సమయంలో బుద్ధిచెప్పడం ద్వారా నిరూపించుకుంది భారతి..
    ముగ్గురు ఆడపిల్లల కన్న మధ్యతరగతి కి చెందిన దంపతుల జీవనశైలి ని కంటికి గట్టినట్టుగా చూపించడం లో రచయితకు ప్రశంశలు తప్పవు.
    క్లిష్టమైన నిర్ణయాలు తీసుకున్న వేళ చెల్లెలు రాణి..
    స్నేహితురాలు లత ల ప్రమేయం చాలా సహజంగా అనిపించింది.
    కొలీగ్ పాత్రకు 40సంవత్సరాలయిన పెళ్లికాలేదుకాబట్టి
    ప్రసాద్ గా నామకరణం చేయడంలో రచయిత యొక్క సమయస్ఫూర్తి కొట్టొచ్చినట్టు కనపడింది…

    కథ చివరలో తల్లి మీద అంతర్గతంగా పెంచుకున్న ప్రేమ అమ్మ కొల్పయిన జీవితాన్ని కల్పించాలనుకునే కూతురి పాత్ర మలచడం లో రచయిత రచనాశైలి అద్భుతం.

    1. 8.1

      Sudhaker reddy k. Hanamkonda

      Thank you sir

  9. 9

    ఇందిరా ప్రియ

    మీ శైలి కుటుంబ నేపథ్యంలో ఉండే స్తితి గతుల లో , ఉల్లాసం, చిగురించే ప్రేమ మాధుర్యాలతో ఉంటున్నాయి… బాగున్నది అండి.

  10. 10

    ravisankar_kandala@yahoo.com

    Story is good.Felt bad for Daughter’ behaviour but finally understood her Love towards mother.

    1. 10.1

      Shyam Kumar Chagal

      Tq sir

    2. 10.2

      Shyam Kumar Chagal

      Tq ravi..kandala

    1. 11.1

      Shyam Kumar Chagal

      Tq sir

  11. 12

    చెళ్ళపిళ్ళ రామమూర్తి

    కథ చాలా బాగుంది శ్యామ్ కుమార్ గారు. కథ ముగింపు చాలా బాగా చేసేరు.

    1. 12.1

      Shyam Kumar Chagal

      Tq sir

  12. 13

    Kanthipoodi simaranjan

    బాగా వ్రాసారు సార్. చాలా బాగుంది. నెస్ట్ టైం మా ఎక్సపెక్టషన్స్ ఇంకా ఎక్కువ గా ఉంటాయి మీ రచనల మీద. Congratulations and continue your literature journey.

  13. 14

    AVN DHAN

    దుర్బుద్ది రేపు వాడి కూతుర్నో వాడి పెళ్ళాన్నో ఇంకొకడెవడో ఇలాగే అంటాడు

  14. 15

    Jijaya gannavarapu

    Chala bagundhi. Sham kumar chagall garu.

  15. 16

    Kvs prasad . రాజమండ్రి

    Very interesting story
    Excellent finishing touch

  16. 17

    Mvv prasad..saadhu. విజయవాడ

    కథ వ్రాసిన శ్యామ్ కుమార్ గారికి ధన్యవాదాలు🙏.
    ఆడదానికి ఆడదే శత్రువు అనుకున్నా
    మొదట భాగంలో.. చదువుతున్న కొద్దీ వెలుగులోకి రాకముందే..కన్న కూతురు కూడా అలా ప్రవర్తిస్తుంది అని ఊహించలేదు! లేదు.
    కానీ స్వాతికి రెండో పెండ్లి అనే ఆలోచన లేని తల్లి భారతికి ఎగనెస్ట్ గా నటిస్తూ…రేపటి రోజుల్లో తల్లి బ్రతుకును దీర్ఘంగా ఆలోచించి..ఆతల్లికి పెండ్లి చేసుకునే ఆలోచనలు రేపి..భారతి భవిష్యత్తు ను అంధకారం కాకుండా చేసింది స్వాతి!
    ఈ కథలో స్వాతి చిన్నదేనా.. తనుతండ్రి లేకుండా అనుభవించిన అనుభావాలు అన్ని క్రోడీకరించి తల్లి కి విమోచన చేయటంలో సఫలం ఐనది అని భావిస్తున్నా..సాధు🙏

  17. 18

    విజయ రమేష్. తిరుపతి

    Superb
    Heart touching story

  18. 19

    Srivani.cheukuri

    Very nice 👍

  19. 20

    Pv rao. Next gen. Ongole

    This is the way we can misunderstand people who will care for us . Good Story Sir 🙏

  20. 21

    Durga మాధురి. Satyam mahindra.hyd

    ఎంత బాగా వ్రాశారూ!

  21. 22

    Durga మాధురి. Satyam mahindra.hyd

    Shyam Kumar కథలో ఎక్కడా స్వాతి ప్రేమతో ఉన్నట్లు చివఱి దాకా బయట పడనీయ లేదు. భారతి ఆస్పత్రి నుంచీ వచ్చి ప్రయాణంలో నిదుఱ పోయిందన్నారు. అంటే నిదుఱ పట్టేంత దూరం ప్రయాణించిందనీ, నిదుఱ లో ఉండటము వలన ఎంత దూరం వెళ్లుతున్నామూ ఎక్కడకు వెళ్లుతున్నామో చూసుకోలేదు. రాణి కూడా అక్క ముందఱే స్వాతిని మాట్లాడించటమేమిటా అనుకున్నాను. ఆమె రైలు వంక చూస్తున్నపుడు రాఘవయ్య గారు ఫోన్ చేయటం అంటే కని పెట్టుకుని ఉన్నట్టు. స్వాతి భర్త పాత్ర మంచిగా పెట్టారు. చాలా బాగుంది. ప్రసాద్ పాత్రను కూడా బాగా కలిపారు. మంచి కథనం. అభినందనలు

  22. 23

    భానుమతి మంథా

    కథ చాలా బాగుంది. ముఖ్యంగా చివర్లో అనుకోని మలుపు. నిజంగా స్వార్ధ పూరితమైన కూతురనే అనుకున్నాను. అంతలా తన కథనంతో నమ్మించారు రచయిత. అభినందనలు.
    మంథా భానుమతి.

    1. 23.1

      Bharathi నీలిమ రాజు

      ముందు స్వాతి పరివర్తన కోపం తెప్పించిన చివరికి కళ్ళల్లో నీళ్లు వచ్తేట్లు చేసారు. చాల మంచి ముగింపు . 🙏🏼🙏🏼💐👌

  23. 24

    Surya kumari garmellii

    కథ అద్భుతంగా ఉంది శ్యామ్ కుమార్ గారూ

  24. 25

    Ramana

    కథ చాలా బాగుందండి, కొసమెరుపు కూడా. చివరకి శుభంగానే ముగిసినా, మహిళలు అన్ని సహిస్తూ భరిస్తూ ఉండాలనే మనస్తత్వం వల్లనే భారతి 40 వరకు చాలా బాధలు పడవలసి వచ్చింది. ఈ ప్రపంచం ఇల్లాంటి నిజ జీవితాలెన్నో!! మహిళలకి కూడా సరైన చదువు, ఆర్ధిక స్వాతంత్య్రం, స్వేచ్ఛాలోచన లేకపోతే కన్నీళ్లు, బాధలు తప్ప మరేమి ఉండవనే విషయాన్ని తెలిపింది. 🙏

  25. 26

    Ps praveena

    కథ బాగుంది,కానీ స్వాతి ఫస్ట్ ఆలా ఎందుకు బిహేవ్ చేసింది, అసలు పట్టించుకోకుండా,గొంతెమ్మ కోర్కెలు కోరటం, డబ్బు అడగటం etc,

  26. 27

    MV Satyaprasad

    కథ చాలా బాగుంది. బాగా రాశారు. కథ లో continuity బాగుంది. భారతి చుట్టూ ఉన్న పాత్రలు సరిగా ఎంతవరకు అంటే అంతవరకు ఉంచారు. బాగుంది. Normal gaa చెపితే తల్లి వినడని, కూతురు కొంచం నెగెటివ్ గా తల్లితో behave చేసినప్పటికీ , తన ఉద్దేశ్యం మంచిది అండ్ చక్కగా ముగించారు….. excellent.

  27. 28

    sunianu6688@gmail.com

    Chala chala bagundhi. ప్రతి ఒక్కరూ చదవలసిన స్టోరీ.ladies సమస్యే. కానీ ప్రతీ ఒక్కరికీ అర్థంకా వల్సిన సమస్యలు. రచయిత గారు మహిళల సమస్య లను , వారి మనోభావాలను ఆవిష్కరించడం లో సఫలీకృతలైనారు అనడం లో ఎటువంటి సందేహం లేదు. రచయిత గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు 👌👍👍🌹🌹

  28. 29

    M raveendee reddy. Hyd

    ట్విస్ట్ బావుంది. కాకపోతే కథ పొడుగైంది. మధ్యలో బోర్ అనిపించింది. అంతా సాగతీత అనవసరం. మొత్తంగా వెరైటీగా. కొత్తగా వుంది. కీపిటప్. 👏👍💐

  29. 30

    Jogeswararao Pallempaati

    ఊహించని విధంగా కథని సుఖాంతం చేశారు, మిత్రమా, ఎందరికో కనువిప్పు! కూతురు నిజంగా తండ్రి లక్షణాలతో శత్రువుగా మారి తల్లి చావుకి కారకురాలవుతుందేమేనని అనుకున్నా … ఎందుకంటే మన సమాజంలో తల్లిదండ్రులకి తలనొప్పులు తెచ్చే కొందరు కూతుళ్ళున్న సమాజం కదా? మంచి పరిష్కారం ఎందరికో దిక్సూచి!

  30. 31

    Ramesh .mehaboobnagar .

    చక్కటి కథ
    మా అమ్మకు పెళ్లి కథ సుఖాంతం చేసిన మీకు🙏🏾
    [ ఒక తల్లి తండ్రి ధర్మం ఒక తోబుట్టువుల ధర్మం ఒక కూతురు ధర్మం సంపూర్ణంగా ఉన్నాయి🙏🏾
    [ నీడ లేని ఆడదానికి తోడు నీడ కనిపించిన మీకు🙏🏾
    రవిగాంచనిచోటు రచయిత గాంచు🙏🏾
    చక్కటి కనువిప్పు🙏🏾
    అన్ని పాత్రలకు ధర్మం చేశారు🙏🏾

  31. 32

    సుజాత తంగెడు. ముంబయి

    I read this one
    Mostly daughter r very loving
    Top of she saw how much her did fore her very nice story

  32. 33

    Maillapally venkat

    Frankly it is the thinking of younger generation. Good storytelling with today’s veiw.

  33. 34

    Vp chandan rao. Kavi. Nzbd

    చక్కని చిక్కని కథలందించి
    పాఠకులనాలోచింపజేసే
    చైతన్య కథకులు
    శ్రీ శ్యామ్ కుమార్ గారూ

    మీ తాజా కథ
    కూతురంటే కూతురేమరి
    ఆరంభంనుండి
    ముగింపు వరకు
    కథను నడిపిన విధానము
    నాకెంతో నచ్చింది…

    అభినందనలు సార్
    🙏
    విపి.చందన్ రావు

  34. 35

    Maillapally

    Frankly it is the thinking of younger generation. Good storytelling with today’s veiw.

  35. 36

    Anonymous

    బాగుంది కానీ అసహజంగా వుంది. తల్లిని తనదగ్గరే వుంచు కోవచ్చు. లేదా ఆమె తల్లిదండ్రులు బ్రతికే వున్నారు.వారిని తల్లికి తోడుగా వుంచి వంట మనిషిని ఏర్పాటు చేయవచ్చు. రిటైర్మెంట్ కు దగ్గరగా వచ్చినవారు పెళ్లి చేసుకోవడం అదనపు బాధ్యతలు తలకెత్తుకున్నట్లే అవుతుంది.

  36. 37

    పద్మావతి angara

    Chala bagaa vraseru…
    Real gaa daughter kii mother medaa unnaa Prema nii express cheseru.

  37. 38

    Prasad విజయవాడ

    “కూతురంటే కూతురే మరి” అనే కధ మొత్తం చదివాను ..fb లో.
    నేను మంచి కామెంట్ ఇచ్చాను శ్యాం గారు!

    తను చిన్నప్పటి నుండి పడ్డ కష్టాలు, ఒక దుర్మార్గపు భర్త చేసుకొని అతని ద్వారా పుట్టిన బిడ్డను తనతో తీసుకొని, భర్తని పట్టుదలతో చదివి, ఉద్యోగం సాధించి, మళ్ళీ ఆవృత్తి లో కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొని, బిడ్డను పెంచి పెండ్లి చేసి పంపి వేసింది! ఒక మహిళ ఒంటరి జీవితంలో ఎన్ని అవమానాలు చూస్తదో … కూతురు ఇదంత గమనించి తీసుకున్న నిర్ణయం గొప్పదే! తల్లి పెండ్లి కొరకు.. కూతురు తల్లి మీద చేసిన అపవాదు ఐనా..
    నిర్ణయం మంచిదే !
    💐💐💐💐💐

    1. 38.1

      Shyam Kumar Chagal

      Thank you for response

  38. 39

    Prabhaker reddy. Gg college.nzbd

    Excellent
    : Practical ga undi
    Jeevithanni chadivinatlu ga undi

  39. 41

    Simarajn kanthipudi

    మీరు మరి నన్ను గుర్తు పెట్టుకొని పంపుతున్నారు చాలా థాంక్స్ సార్. Sir ఫేసుబుక్ లో చదివాను. ట్విస్ట్ చాలా బాగా రాసారు. కొన్ని స్టోరీస్ పోస్ట్ చెయ్యవద్దు. మీ దగ్గెర ఉంచి సినిమా స్టోరీస్ కింద మలచండి. మీరు గొప్ప సినిమా రైటర్ అవుతారు. All the best sir. సంక్రాతి శుభాకాంక్షలు.

  40. 42

    విజయమాల . Singer. నిజామాబాద్

    Shyam garu kata cchala baga rashya ru adapillalu anniwishayala lo anigi menigi untaru edhi jevita satyam👍

  41. 43

    Akella surekha Pavani. తిరుపతి

    It’s very good

  42. 44

    Upender

    Super lovely story,kaani aadadi ontarigaa unte chaala problems yedurukovaali.

  43. 45

    Bapuji kantivarapu.vamshi hotel

    అద్భుతమైన…
    అనూహ్యమైన…
    ఆలోచనాత్మక…
    ముగింపు.
    ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన కథనం, పాత్రల సహజత్వం, వెరసి నన్ను సంతోష పరచింది.
    All the best 🙏👍🙏

  44. 46

    శ్రీకాంత్

    స్వాతి పాత్ర:
    పిట్ట కొంచెం
    కూత ఘనం
    చేసినది అమోఘం

    అద్భుతంగా మలిచారు అనూహ్యమైన కొసమెరుపుతో

    1. 46.1

      Shyam Kumar Chagal

      Thank you for response

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!