Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కొనిరెడ్డి ఫౌండేషన్ మరియు చదువుల సాహిత్య కళా సమితి పురస్కారాలు 2025 – వార్త

మార్చి 8న కడప జిల్లా ప్రొద్దుటూరులో ‘కొనిరెడ్డి ఫౌండేషన్ మరియు చదువుల సాహిత్య కళా సమితి’ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన జాతీయస్థాయి సాహిత్యపురస్కారం-2025 ప్రదానోత్సవ సభలో రచయిత చలపాక ప్రకాష్‌ను జ్ఞాపిక, సన్మాన పత్రం శాలువలతో సత్కరిస్తున్న ఫౌండేషన్ నిర్వాహకులు కొనిరెడ్డి శివ చంద్రారెడ్డి, డీకే చదువులు బాబు తదితరులు.

~

మార్చి 8న కడప జిల్లా ప్రొద్దుటూరులో ‘కొనిరెడ్డి ఫౌండేషన్ మరియు చదువుల సాహిత్య కళా సమితి’ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సభలో వచనా కవిత సంపుటాల పోటీల్లో జాతీయ ఉత్తమ కవితా సంపుటిగా ఎన్నికైన ‘ఆకురాలిన చప్పుడు’ సంపుటికి గాను శ్రీవశిష్ఠ సోమేపల్లిని ‘ఉత్తమ కవితా పురస్కారం-2025’ 6000 నగదు, జ్ఞాపిక,  శాలువాతో సత్కరిస్తున్న నిర్వాహకులు, సాహితీ ప్రముఖులు.

Exit mobile version