సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    డాక్టర్ పళని

    పద్మనాభ రావు గారు, నమస్తే. కావ్య పరీమళం పేరుతొ మీరు రాస్తున్న వ్యాసాలు చూస్తుంటాను. ప్రభావతీ ప్రద్యుమ్నం పై మీరు రాసిన వ్యాసం కూడా చూసాను. ఇందులో రాచపాళెం ఆచార్య జి.యన్. రెడ్డి గారి పర్యవేక్షణలో పరిశోధన చేసారని రాసారు. అయితే, రాచపాళెం ఆచార్య తుమ్మిపూడి కోటేశ్వరరావు గారి పర్యవేక్షణలో 1973-77 మధ్య ప్రభావతీ ప్రద్యుమ్న కావ్య విమర్శ పేరుతో చేసారు. పుస్తక ప్రచురణ సమయంలో కోటేశ్వరరావు గారు శిల్ప ప్రభావతి పేరును సూచించారు. జి.యన్.రెడ్డి గారు పీఠిక రాసారు. ఇది కేవలం సమాచారం కొరకు మాత్రమే ఆక్షేపణ గా భావించకండి.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!