[సౌనిధి గారు రచించిన ‘కవిత్వం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
గుండెలోతుల్లో పూసే పుష్పం
మనసుని తాకే అనుభవం.
ఆలోచనల ప్రమిదలో వెలిగే జ్ఞానం
హృదయ భావాల గమనం
సాగే స్వప్నాల పయనం
పదాలు పలికే సుస్వరం
దొరకని ప్రశ్నల సమాధానం
కదిలే కలం కవిత్వం
[సౌనిధి గారు రచించిన ‘కవిత్వం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
గుండెలోతుల్లో పూసే పుష్పం
మనసుని తాకే అనుభవం.
ఆలోచనల ప్రమిదలో వెలిగే జ్ఞానం
హృదయ భావాల గమనం
సాగే స్వప్నాల పయనం
పదాలు పలికే సుస్వరం
దొరకని ప్రశ్నల సమాధానం
కదిలే కలం కవిత్వం