కవితా! ఓ కవితా!! నిన్ను రాయని కలాన్ని నేనై నిన్ను చదవనీ పుస్తకాన్నై నేను అక్షరాలను చెక్కడం భావస్వేచ్ఛైన వ్యక్తావ్యక్త అభివ్యక్తి సౌందర నందనమై పదాలను కూర్చే ప్రకృతి కృతి సుమ సౌందర్యమై నడకలో జన జగమంతా పాదాల గురు లఘువులై నాలో పరవశించిన పద్యమై నేను సామాజిక రుగ్మతల్ని మాన్పే వైద్య కవితా జీవళ శిల్పాన్నీ నేనై..
డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు. 5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ఇట్లు కరోనా-11
దేశ విభజన విషవృక్షం-65
ఉప-దైవం
ఫేక్ మెన్
దేవుని సొంత దేశం కేరళ యాత్రానుభవాలు-3
శాశ్వతానంద ప్రాప్తి
వెతుకులాట
క్వీన్ ఆఫ్ డ్యాన్స్ – తంజావూరు బాలసరస్వతి
విశ్వనాథ విమర్శ
కౌపీనవంతః ఖలు భాగ్యవంతః!
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®