[తన సంపాదకత్వంలో ప్రచురించనున్న కొత్త కథాసంకలనానికి కథలను ఆహ్వానిస్తున్నారు శ్రీ ఎన్. కె. బాబు.]
కథకుల సహకారంతో కథలను ఓ సంకలనంగా ప్రచురించే ఓ ఒరవడిని తీసుకొని, ‘నాకు నచ్చిన నా కథ’ పేరిట నాలుగు సంకలనాలను, తర్వాత, కథ సౌరభాలు, కథా పరిమళాలు, కథా కుసుమాలు పేరుతో వరుసగా మరో మూడు సంకలనాలను, మొత్తం ఏడు కథా సంకలనాలును ఈ నాలుగు ఏళ్ళలో నేను ప్రచురించాను.
ఇప్పుడు 8వ సంకలనం కోసం శ్రీకారం చుట్టాము. అవకాశం ఉండి, ఆసక్తి ఉన్న రచయితలు, మీకు నచ్చిన మీ కథను (DTP లో4 పేజీలు మించని కథను) తేదీ 30-09-2024 లోగా పంపగలరు.
కథతో పాటు, మీ పాస్‌పోర్ట్ ఫోటో, మరియు మీ స్వీయ పరిచయం కూడా పంపగలరు. ప్రచురణ ఖర్చులు కోసం ₹2000/- పంపగలరు.
ఆవిష్కరణ రోజు వేదికపై రచయితకు 10 పుస్తకాలు గౌరవ అతిథుల చేతుల మీదుగా అందించబడతాయి.
మీతో పాటుగా, మీకు తెలిసిన కథకులకు, మరియు మీ సాహిత్య గ్రూప్‌లకు కూడా, ఈ సమాచారం అందించి, మన కథా సంకలనంలో ఎక్కువ కథలు వచ్చే విధంగా సహకరించగలరు.
కథలను nkbabu.publisher@gmail.com కు మెయిల్ చెయ్యండి.
లేదా పోస్ట్ లో
N K Babu,
24-8-1,
Sameera Residencey,
Vizianagaram 535002. AP.
చిరునామాకు పంపగలరు.
My Phone pay/Google pay number is 9440343479.
ధన్యవాదాలు
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
అడుగడుగున గుడి ఉంది – పుస్తక సమీక్ష
ఆరాధన
దుఖీ కీ పుకార్..
డాక్టర్ అన్నా బి.యస్.యస్.-19
కాల గమనం
బండం
పదసంచిక-71
గతంలోకి..
తెలుగు నాటకరంగమూ – ఆకెళ్ళ నాటకాలూ – ఒక పునర్మూల్యాంకనం
సంగీత సురధార-43
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®