Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కష్టించే తత్వం

[డా. మైలవరం చంద్ర శేఖర్ రచించిన ‘కష్టించే తత్వం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

ష్టించే తత్వం
జయానికి బీజం

జయానికి అపజయానికి
మద్య వారది చిత్తం

బీజానికి చిత్తం తోడైతే
చిగురించును విజయం

ఆ పిమ్మట వికసించును
చక్షువుల నిండా ఆనందపు బాష్పం

Exit mobile version