సంచికలో తాజాగా

Related Articles

14 Comments

  1. 1

    meerasudheer143@gmail.com

    ఫ్లయిట్ టికెట్స్ బుక్ చేసినప్పటి నుంచి, కాశీ అంతా వేలుపట్టుకుని నడిపించి చూపించారు రచయిత కొల్లూరి సోమ శంకర్. అద్భుతం గా సాగింది పాఠకుడిగా నా virtual visit🙏👌

  2. 2

    HANUMATHSURI

    నా కళాశాల మిత్రుడు, రచయిత సోమశంకర్ వ్రాసిన కాశీ యాత్రానుభవాలు ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. నేనూ ఇప్పటిదాకా కాశీ వెళ్ళలేదు. చిన్నప్పుడు గాంధీగారి కాశీ యాత్ర గురించి ఇంగ్లీషులో ఓ పాఠం ఉండేది. కాశీ అంటే ఇప్పటికీ అదే ఇరుకు సందులే గుర్తుకు వస్తాయి. కానీ కాశీ ఇప్పుడలా లేదని తెలిసి సంతోషపడ్డా, ఒరిజినల్ కాశీని మళ్లీ చూడలేమని ఒకింత లోటుగా ఉంది. ఏదేమైనా సోమశంకర్ వ్రాసిన కాశీ యాత్ర చదివాక కాశీ దర్శనం చేసుకోవాలని ధృడంగా నిర్ణయించుకున్నాను. మరి ఆ విశ్వేశ్వరుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడో…హరహర మహాదేవ శంభో శంకర..!

  3. 4

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    ఇప్పటి వరకూ కాశీ చూడనివారిలో నేనూ ఉన్నాను. మీ వ్యాసం చదివాక,ఇక చూడక పోయినా ఫరవాలేదు అన్న భావన కలిగినా,ఎలాగైనా ఓసారి చూసి వస్తే బావుణ్ను నిపించింది. చక్కని ఫోటోలు పెట్టడం ఈ వ్యాసానికి పెద్ద ఆకర్షణ. మీ కాశీ అనుభవాలు మా అందరితో పంచుకోవడంఅభినందనీయం.
    మీకు కృతజ్ఞతలు.
    –డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ.
    26-12-2021.

  4. 5

    Ramani

    Chaala adrustam..nenu inka kaadi viswanaadhudini darsinchalekapoyaa..

  5. 6

    పుట్టి. నాగలక్ష్మి

    మీ 24 గంటల కాశీ ప్రయాణాన్ని సవివరంగా సంచిక పాఠకులకు అందించారు..ధన్యవాదాలు.. మరియు అభినందనలు శంకర్ గారూ!

  6. 7

    Jhansi koppisetty

    సవివరంగా కాశీ చూపించారు. నేను 2011లో మావారి అస్తికలు కలపటానికి అమ్మాయితో వెళ్ళాను. ఉదయం ఫ్లైటు దిగి కార్యక్రమం ముగించుకుని సాయంత్రం ఫ్లైటుకి రిటర్న్ అయ్యాం. ఇప్పుడు మరోసారి వెళ్ళాలనిపిస్తోంది.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!