సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    కస్తూరి మురళీ కృష్ణ

    నమస్కారం మురళీకృష్ణ గారూ.
    ఇవేళటి కరాత.లో సంగీత విషయిక
    వివరణ బాగుంది. అభినందనలు పరిణామం
    చెందే అవకాశం లేని ఏ
    విద్య కూడా రాణించక పోగా క్రమంగా చచ్చి పోతుంది. ప్రయోగశీలతా,ఇతరముల ప్రభావ
    సౌముఖ్యమూ ఉన్నప్పుడే సంగీతాది కళలు ఉన్నత శిఖరాలకు చేరేది. హిందుస్థానీ, కర్ణాటక సంగీత
    శాఖలు అట్లా ఉన్నత శిఖరాలకు చేరాయి. కర్ణాటకమైతే ఇక పరిణామానికి ఏమీ మిగులలేదు అనే దశకు చేరిందా —అనిపిస్తుంది.
    ఈ కోణంలో చూడడం ఉచిత మనుకొంటాను. మేళకర్త రాగాలు జన్య జనక రాగాలు వక్ర రాగాలు ఇత్యాది విభజన మన ఔత్తరాహ పంథాభ్రష్టతను చూపక పోగా దాని
    అధిరోహణాన్నే సూచిస్తున్నది. నాదయోగ లక్ష్యాన్నుంచి వైదొలగి నప్పుడే అభ్యంతరం ఉంటుంది.
    మీ
    ముదిగొండ వీర భద్రయ్య

  2. 2

    Dr.Trinadha Rudraraju

    ప్రవాహంలా తరం మార్పు మురళీకృష్ణ గారు చక్కగావివరించారు. కాలానుగుణంగా జరిగే మార్పుకంటే చొరబాటు సంస్కృతీ ఆకర్షణ వల్ల పాలకుల తథ ప్రజలపై మరియు కళలపై ప్రభావం వేగిరంగ మరియు సుస్పష్టమౌతుంది.

  3. 3

    Shyamkumar chagal. నిజామాబాద్

    ఈ రచన అర్థం చేసుకోవటం మాత్రమే నా శక్తి. సమీక్ష రాయడం నా వల్ల అయ్యే పని కాదు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!