సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    Daakshaayani. నరసరావుపేట

    తెలియని విషయాలు తెలియజేస్తున్నారండీ. చాలా చాలా ధన్యవాదాలు.. భవిష్యత్తులో కాశ్మీర్ వెళ్ళాలనుకుంటే మీరు చెప్పిన విషయాలు అవగాహన చేసుకొని వెళ్ళవచ్చు.ఇంకొకసారి చాలా చాలా ధన్యవాదాలు మీకు 👍🙏

  2. 2

    M రవీంద్రారెడ్డి. హైదరాబాద్

    చాలా బాగా రాసారు. 👏
    ఆర్టికల్ 370 కి కాశ్మిర్ పరిస్థితి కీ సంబంధమేమి లేదు. కాశ్మీర్ భౌగోళిక పరిస్థితి అక్కడి ప్రజల జీవన విధానం, ప్రాంతీయ రాజకీయ పక్షాలు కారణం.
    ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్థాన్, కాశ్మీర్ ఒకే కోవలోనివి. ప్రజలకు కోరికలు తక్కువ, నెమ్మదస్తులు. వయస్సు 50 దాటిన కాశ్మీరీలు వేరు, కల్లోల దశాబ్ది తర్వాత పుట్టిన కాశ్మీరి యువకుల మనో స్థితి వేరు.
    మైదాన ప్రాంతాల ప్రభుత్వాలు దాన్ని గమనించడంలో విఫలమయ్యాయి. నిరుద్యోగిత, ఆదాయ వనరులు లేకపోవడం ముఖ్యకారణం. చలనరహిత జీవన విధానం కశ్మీరీల ప్రత్యేకత.
    చిత్తడి నేలలు, జారుడు మట్టి భారీ నిర్మాణాలకు అననుకూలత పారిశ్రామికికరణకు వనరుల కొరత, మితి మీరిన జనాభా ఇవే ప్రధాన కారణాలు. వారి జీవన శైలి వలసలకు విరోధి. అందుకే బీహారీ కాశ్మీర్ లొ కనిపిస్తాడు కాని కాశ్మీరి ఇతర ప్రాంతాల్లో చాలా అరుదుగా కనిపిస్తారు. రైలు నిర్మాణములో, రోడ్లు వేయడంలో కాశ్మిరేతరులే. అదో అర్థం కాని ప్రపంచం, రాజకీయ క్రిడ చదరంగం. సామాజిక చరిత్ర అధ్యయనానికి కేంద్రం 🤔

  3. 3

    రామ్

    అక్కడి అందాలను, వాస్తవిక పరిస్థితులని కళ్ళకు కట్టినట్టు చెప్పారు…

    1. 3.1

      Shyamkumarchagal. హైదరాబాద్

      Thank you for review

  4. 4

    Mohammad. Afasara Valisha

    కాశ్మీర్ ను కళ్ళకు కట్టినట్లు మీ అనుభవాలు అనుభూతులతో చాలా చక్కని సుదీర్ఘ వ్యాసం వ్రాశారు సార్. చదువుతున్నంత సేపు మాకు ఆ అందమైన పరిసరాలలో విహరిస్తున్న అనుభూతి కల్గింది. అంతలా హృదయానికి హత్తుకునేలా వ్రాశారు అక్కడి స్థితిగతులు. కొత్తగా వెళ్లే వారికి మీ వ్యాసం, అనుభవాలు చాలా ఉపయోగపడతాయి సార్. చక్కని ఫొటోలతో చిక్కని వ్యాసం అందించిన మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్👏👌💐👏👌💐👏👌💐👏👌💐👏👌💐👏👌💐🙏💐

    1. 4.1

      Pvs prasad

      మీ స్పందన కు నా నమస్కారము

  5. 5

    Nagulu. Retd osmania examiner. Nagarjuna sagar

    కాశ్మీర్ పర్యటన
    అశ్వవాహనంపై
    ఆకర్షణీయమైన
    దంపతులు
    ఆపిల్ పండ్లు
    యువ రాజును
    చూసి తప్పించుకోనుట
    కనిపించనివి వినిపించనివి
    బోటు షికారు
    కుంకుమ పువ్వులు
    ఆపిల్ రుచులు
    కాశ్మీర్ సందర్శన
    సుఖాంతం
    చాలా బాగున్నాయి
    శ్యాంలీల లు
    అభినందనలు
    శుభోదయం.

  6. 6

    Dr k sudhaker

    Great experience visited lovely places thanks to the govt. for their efforts in making place peaceful
    👍😍🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!