నరహరిరావు బాపురం గారు శుభ సాయంత్రం మండి. దీపావళి కథల పోటీలో ఎంపికైన మీ అద్వైతం కథ చదివానండీ. చాలా చక్కగా రాసారు.భార్యభర్తల అన్యోన్య దాంపత్య బందం…
భార్యా భర్తల మధ్య ఉండాల్సిన అనుబంధం గురించి మూడు తరాల వారెలా ఉన్నారో, భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలో మీదైన శైలిలో ఈ కథ ద్వారా తెలియజెప్పిన…