సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    Konduri Kasi visveswara rao

    కస్తూరి మురళీకృష్ణ గారికి మరియు కొల్లూరి సోమ శంకర్ గారికి నమస్కారములు.
    మేము రచించిన కర్మయెాగి కథను ముచ్చటైన మూడు రంగుల జండాతోపాటు, జండావందనం చేస్తున్న కర్మయెాగియైన మన సైనికుని చిత్రం చాలా బాగుంది. కృతజ్ఞతలు.
    కొండూరి కాశీ విశ్వేశ్వరరావు
    రావులపల్లి ఉమామహేశ్వరరావు

  2. 2

    కొండూరి కాశీ విశ్వేశ్వరరావు

    మీ కర్మయెాగి కథాంశం ఎంతో ఆదర్శంగా ఉంది.శుభాకాంక్షలు.Ayyamgari Sriram, Film Artist Ayyamgari

  3. 3

    Uma Maheswar Rao

    మురళీ కృష్ణ గారికి మరియు కొల్లూరి సోమ శంకర్ గారికి ధన్యవాదాలు మరియు ఈ కథకు చాలా మంచి పని చేసారు. నేను నిజంగా అభినందిస్తున్నాను.

  4. 4

    Ramya

    థాంక్స్, కాశీ గారూ, అండ్ ఉమామహేశ్వర రావు గారు.ఇలాంటి కథలు యింకా మా ముందు కి తీసుకొని రావాలని మేము కోరుకుంటున్నాము..

  5. 5

    కొండూరి కాశీ విశ్వేశ్వరరావు

    Ramya garu thank you so much for your feedback and support.

    కొండూరి కాశీ విశ్వేశ్వరరావు

  6. 6

    కొండూరి కాశీ విశ్వేశ్వరరావు

    సంపాదకుల వారికి నమస్కారము
    పలు రకాల సాహిత్య శీర్షికలతో విజయవంతంగా సాగిపోతున్న సంచికకు అభినందనలు మరియు శుభాకాంక్షలు. అలాగే మా కథలను, వివిధ శీర్షికలనుా ప్రచురించినందుకు కృతజ్ఞతాస్తుతులు.
    మీ యెుక్క సంపాదకీయంను మెనూలో ఉంటే బాగుంటుంది. మీ సంపాదకీయం చదివే పాఠకులకు ఆ నెలలోని ముఖ్యమైన విషయాలు అలాగే జరగబోయే కార్యక్రమముల గురించి మేము తెలుసుకునే అవకాశం ఉంటుందని మా సుాచన. శుభాకాంక్షలతో…..
    కొండూరి కాశీ విశ్వేశ్వరరావు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!