సంచికలో తాజాగా

Related Articles

53 Comments

  1. 1

    Shyamkumar chagal

    నా రచనలు ప్రచురిస్తున్న శ్రీ మురళీ కృష్ణ గారికి, శ్రీ సోమ శంకర్ గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

  2. 2

    Subrahmanyam valluri

    అద్భుతంగా రాసరండి.

    మీరేమి అనుకోకపోతే కథను అసంపూర్ణంగా ఆపేశారు చివర్లో అనిపించింది నాకు.

    ఎందుకిలా అంటున్నానంటే పోలీసులు నారాయణను నక్సలైట్స్ (అనుకుందాం) ఆచూకీ చెప్పమని తీసుకెళ్లారు , ఎంకి భర్త కోసం పోలీసుల చుట్టూ తిరిగింది. ఆ తరువాత ఏమైందో అన్న ఉత్సుకత పాఠకుల్లో ఉంటుంది.

    ఇక్కడ రెండు విషయాలు.

    ఎంకి అసాధారణమైన అందగత్తె. పోలీసుల చుట్టూ ఒక్కత్తే తిరగడం కాకుండా ఆవిడకు తోడుగా ఆవిడ తండ్రో మామనో ఉన్నట్టు రాసినట్టైతే ఇంకా బలం చేకూరుతుంది. ఎందుకిలా అన్నానంటే సహాయం చేసిన ఆయనే ఆవిడ అందానికి ముగ్ధుడైయాడు. అలాంటప్పుడు అర్ధరాత్రి వచ్చే లారీ డ్రైవర్లు, పోలీసుల మనోభావాలు ఎలా ఉంటాయో.

    రెండోది మీరు నిజామాబాద్ ప్రాంతం కాకుండా ఏ పెద్దపల్లి లేదా ఇతర నక్సల్స్ ప్రాంతం ఎన్నుకుంటే appropriate గా ఉండేదని నా భావన.

  3. 3

    P Shanker Goud

    Shanker Goud Singer: I have studied complete. The role of Hotel Narayana is very suspense.Any how the story is wonderful.
    : The story is very near to reality because there are original names of certain places…

  4. 4

    sunianu6688@gmail.com

    చాలా బాగుంది. కథ ని నడిపించిన విధానం వాస్తవికతకు దగ్గరగా ఉంది. కలమషం లేకుండా ,అమాయకంగా ఉంటే నిజంగా అందంగా ఉంటారు కదా.ఇక్కడ ఎవరికి ఎవరు సహాయం చేసారు అనేది అప్రస్తుతం.కానీ ఎప్పుడైన ఎవరికైనా సాయం చేస్తే వారిద్వారా కాక పోయిన వేరే విధముగా భగవంతుడు సాయం చేస్తారు అనేది నగ్నసత్యం. రచయిత గారికి శుభాకాంక్షలు💐💐💐

  5. 5

    సత్తి పద్మ

    కథ చాలా సహజంగా బాగుంది.చాలా బాగా రాశారు. చేసిన మేలు తిరిగి మనల్ని చేరుతుంది అని ఇంకో సందర్భంలో మీ తల్లిగారు చెప్పినట్లు ఇంకో కథలో చదివాను.మీకు ఇది చాలా సార్లు ఋజువైనట్లు ఉంది. మేలు ఎదురైనా అవ్వకపోయినా సహాయం చేసే స్వభావం, మంచి చేసే అలవాటు మానుకోలేము.

  6. 6

    Mandapaka hanmath rao.

    కథా కధనం బాగుంది. కాక పోతే కథకు ఒక చక్కని ముగింపు ఇస్తే మరింత శోభాయమానంగా ఉండేదేమోనని నా అభిప్రాయం.
    ఉదాహరణకు మన (అదే మీ) ఎంకి తన భర్త కోసం పోలీసుల చుట్టూ తిరిగింది, ఆ తర్వాత ఏమైందో నన్న ఉత్సుకత మాలాంటి పాఠకులకు ప్రశ్నార్థకంగా మిగిల్చారు.

    మీ కధనం లో మరో ప్రక్క: చక్కని సోయగాలతో అలరారే మీ(మన) ఎంకీని (ఒంటరి స్త్రీని) పోలీసుల చుట్టూ త్రిప్పడం కన్నా, మీరు ఆమెకు తోడుగా మరోకరిని అంటే ఒక సోదరుడు/తండ్రి పాత్రను గాని స్రృష్టిస్తే మరింత శోభాయమానంగా ఉండేదని నాకనిపించింది. ఎందుకంటే ఎంకి లాంటి వారి పట్ల, ఎవరి మనోభావాలు ఎప్పుడు ఎలా మారతాయో ఊహించడం కష్టం. కంచే చేను మేయవచ్చు.

    మీ(మన) ఎంకీనీ తప్పు పట్టట్లేదు. ప్రస్తుత సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని చెప్తున్నాను.

    శెలవు
    మీ హెచ్ రావు
    విజయవాడ

  7. 7

    Sunanda amruthwar

    Shyam Kumar very exelent story sir.anduke okariki help cheyadaniki okkadugu mundundali .sahayam teeskoni nuvvevaru ane wallaku okkadugu venakki taggali .👍👌🌹🙏

  8. 8

    Annadanam hari

    Superbb uncle

  9. 9

    Pandu rangaa chary

    తరువాత ఎప్పటికో నారాయణ అతనికి సహాయం చేయడం మంచి విషయం

  10. 10

    AK RADHA KRUSHNA. CANADA

    Just finished. Very different. Liked it very much.

  11. 11

    D chandra shekar.DPRPO. USA

    Good స్టోరీ… But narayana first shop enduku close eyndhi confused

  12. 12

    Dr సుశీల

    కనిపించిన దైవం కథ చాలా ఉత్కంఠగా సాగింది. అడవిలో ప్రయాణం, సహజమైన వర్ణనలు, లాంగ్ జర్నీలో పాక లో నైనా ఒక టీ కొట్టు కనిపిస్తే ప్రాణం లేచివస్తుందని చెప్తూ, వారి దయనీయ స్థితికి కొంత సాయం చేయడం – కథానాయకుడికి సహజ లక్షణం అనడం ఆ పాత్రని ఎలివేట్ చేయడం బాగుంది. ఎంకి అందాన్ని కొంచెం ఎక్కువగా వర్ణించడం వల్ల ఏదో జరుగబోతోంది అని పాఠకులు అనుకొనే లోపు, పోలీసులు నారాయణని తీసుకెళ్ళారని చెప్పడం వల్ల ‘ఏదో అయిపోయాడు’ అనుకొనే లోపు, అతను అనూహ్యంగా ప్రత్యక్షమవడం… ఊహించని ముగింపు నివ్వడంలో రచయిత సక్సెస్ అయ్యారు. టీ ఇవ్వు… అనకుండా “పెట్టు” అనడం వల్ల సాధారణంగా ఇచ్చేట్టు ఫ్లాస్క్ నుండి కాకుండా ఫ్రెష్ గా పెట్టమని అతని ఉద్దేశం. అన్నలు అనో, మరో ‘పదమో’ ఉపయోగించకుండా “అడవుల్లో వారికి అన్నం పెట్టాడు” అనడం వల్ల రచయిత ఏదీ కమిట్ కాకుండా జాగ్రత్త తీసుకొన్నారనిపించింది.

  13. 13

    Patigual prasad

    చాలా బాగుంది సార్💖

  14. 14

    Mvv prasad.

    ఒక్క మాటలో చెప్పాలి అంటే. మీరు నారాయణ కి
    చేసిన సహాయం ….
    మీ మంచితనానికి పునాది
    ఐయింది!
    అందుకే అన్నారు పెద్దలు
    చేసిన సాయం ఊరికే పోదు!
    రిటన్ గిఫ్ట్ ఇస్తది…
    అనీ అంటున్నా నేను!
    పడి పోయిన మనిషికి సహాయం చేయాలనే తపన మీది! జరిగిన పరిస్థితి మరోలాఉంది!
    ఊహించని సంఘటన!
    ఇక లేడు అని ఫిక్స్ ఐ పోయిన నారాయణ..
    ఇక్కడ మీ ప్రాణదాత !
    అందుకే సహాయం చిన్నదయినా
    ప్రతి ఫలం పెద్దదిగా ఉండొచ్చు! మీ సంఘటనే రుజువుగా మిగిలింది!
    ఈలోకంలో ఎన్ని శక్తులు ఏకమై వచ్చినా..
    సహాయానికి బానిసలే!
    తెలియక చేసినా తెలియకుండా చేసినా..
    హెల్పింగ్ ఈస్ బెటర్ థేన్
    ఎనీ థింక్స్!..🙏

  15. 15

    MV Satyaprasad

    మీరు రాసిన కథ చాలా బాగుంది. చేసిన మేలు తిరిగి వస్తుందని బాగా చెప్పారు. ఉన్నట్టుండి నారాయణ అంత పెద్దమనిషి ఎలా అయ్యాడో అనిపించింది. మీ మీద ఆవేశం తో వచ్చిన వాళ్ళు నారాయణ మాటకు కట్టుబడి ఉన్నారు అంటే , నారాయణ అంత పెద్దమనిషి గా ఎలా ఎదిగాడు ఎక్కడో ఒక చోట చెప్పాల్సింది. మీరు డైరెక్ట్ స్పీచ్ లో రాస్తున్నారు, మరియు నారాయణ ఎలా రావటం సస్పెన్స్ కాబట్టి స్టోరీ చెప్పే స్పీచ్ మార్చి, నారాయణ ఎదుగుదల చెప్పాల్సింది. ఓవరాల్ చాలా బాగుంది.

  16. 16

    Satya pradad. IOCL. VJWDA

    ఆ అమ్మాయి అందాన్ని వర్ణిస్తూ వివరిసున్నది, రొమాంటిక్ స్టోరీ మొదలుపెట్టి, ఐడియా మారి వేరే స్టోరీ క్రియేట్ చేసినట్లు అన్పించింది. నారాయణ పెద్దమనిషి గా behave cheyyadam, athanu antha పెద్ద వాడు ఎలా అయ్యాడో రాయాల్సింది. పోలీస్ లతో డీల్ అంత ఈజీ కాదు. అతని భార్య, అందగత్తె పోలీస్ లను ఎలా డీల్ చేసింది. సో ఒక ఆలోచన తో మొదలుపెట్టి మరో స్టోరీ క్రియేట్ చేసారు అనిపించింది. ఫ్రాంక్ గా రాయమన్నరు కాబట్టి రాశాను. దయచేసి hurt అవ్వద్దు.

  17. 17

    Santhosh

    Narayana enni rojulu emipoyuntaadu aathani barya eminde unntlundi aathanu aanta peddamanishila ela ayyadu madyalo em ayyindo rayaledhu storie aasampurthiga undanipisthondhi sir naaku

  18. 18

    Akula గీతాంజలి VJWDA

    Good Samaritan.very good humanity.hats off to you

  19. 19

    D v chary. NIA.warangal

    వల్లూరి గారన్నట్టు చివర్న కొన్ని పాత్రల గురించి క్లారిటీ ఇవ్వాల్సింది.
    నిడివి పెరగకుండా ఉండాలంటే అడవి వర్ణన simplify చేయవచ్చు.
    ఒవరాల్ గా మంచి ఇతివృత్తం. 💐💐💐

  20. 20

    Gangadhar ACP. నిజామాబాద్

    Very interesting to read

  21. 21

    Prabhker reddy GG COLLEGE నిజామాబాద్

    Kanipinchina daivam story practical ga undi .fine

  22. 22

    Ravi. CSI.నిజామాబాద్

    Kanipinchina daivam story practical ga undi .fine

  23. 23

    ప్రభావతి vellanki

    చాలా మంది అన్నట్టుగా కథలో ఏదో మిస్ అయినట్టుగా వుంది. హడావుడిగా ముగింపు ఇచ్చినట్టు వుంది

  24. 24

    Thodety Devi.

    సస్పెన్స్ మరియు మానవత్వం మేళవింపుల superb story. రచయిత గారికి శుభాకాంక్షలు👌👌👍👍👍💐💐💐

  25. 25

    Chaitanya

    Very very nice sir 👌🏻👌🏻👌🏻me helping nature e mimmalni save chesindi and deenni batti help cheyalo vaddo teleedam ledu endukante prathi saari ilanti naarayanalu raakpaothe emoutundo ani…

    1. 25.1

      Shyamkumarchagal.నిజామాబాద్

      Thank you for review

  26. 26

    Narala amalan datta.నిజామాబాద్

    [12/07, 05:14] Narala Amalan datha Gg College: wonderfull story prayanam lo nee gurinchi neeku teliste manam anukokunda sahayam cheste adi tirigi yekkado akkada tirigi sahayam labhistundi. adi manavatwam to kudina kanipinchi kanipinchini daiva sahayam.
    ee katha chala andam ga undi. andamyna amayakamga kanipinche nalla pilla. moratu neeti unnavadu narayana.
    yenta baga katha allikalu yekkadiko marekkadiko anumanalloki, vellina nijamyna mee story ki lal salam.
    [12/07, 05:20] Narala Amalan datha Gg College: Shyam garu yenta baga katha nadipavante, wonder idi katha kadu, jeevinche nijam, sagatu manishi jeevana yanam lo manavatwapu viluvlu penchina meeku vena velu 🙏🙏dandalu.

  27. 27

    Rajashekar kakani.నిజామాబాద్

    ఒక విషయం మరిచాను.
    అకస్మాత్తుగా మాయమైన నారయణ తిరిగి చేగుంటలొ ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడో రాసి ఉంటే కథకి సంపూర్ణత్వం ఉండేదేమో! పునరాలోచించి చూడండి.

  28. 28

    Dr nagulu meera . నాగార్జునసాగర్.నిజామాబాద్

    అంతా ప్రత్యక్ష ప్రసారం లాగా
    ఉంది. అభినందనలు.
    శుభాకాంక్షలు

  29. 29

    Kss Ramachandran rao

    ఒక సారి నాకు కూడా అలానే జరిగింది.SBI లో పని చేస్తున్న ప్పుడు. విజయ వాడ బందర్ road మీద నేను స్కూటర్ మీద బ్యాంక్ కి వెడుతున్నాను.ఒక చావు మేళమ్ పార్టీ శవ మ్ తో వస్తోంది.వారిలో ఒకడు తాగి నా బండి కి అడ్డం గా వచ్చి పడ్డాడు.అతను పడక ముందే నేను సడన్ బ్రేక్ వేసి తగల కుండా ఆపాను.వెంటనే నా బండి చుట్టూ రాళ్ళు పెట్టీ బ్లాక్ చేసి నామీద 15,20 మంది అరవడము మొదలు పెట్టారు.దగ్గిర లో ఒక డాక్టర్ మేడం ఉంటే తీసు కుని వెళ్ళాను.ఆమె చెప్పారు అతడు బాగా తాగి ఉన్నాడు.చిన్న గాయం ఉంది అని మందు రాసి పంపారు. ఇదంతా తన షాప్ లో నుండి చూస్తున్న మా customer oka ru తన షాప్ లో నన్ను కూర్చోపెట్టి వాళ్ళని బూతులు thitti నా scooter తెప్పించి
    ఇచ్ఛా రు.వాళ్ల మీద జాలి చూపవద్దు.వాళ్లు ఇదే నాటకం తో బతుకు తారు. మీరిచ్చిన డబ్బు చాలు .వెళ్లి పొండి.అని చెప్పారు. కొంచెం సాధు స్వ భావ ము ఉంటే జుట్టు పట్టుకునే వాళ్లు ఉన్నారు

  30. 30

    Sairam veera

    విషాదాంతం అవుతుంది అనుకొన్నకథకు మంచిముగింపు ఇచ్చారు.

  31. 31

    Rathna mandapati

    చాలా అంటే చాల బాగుంది ..సహాయం చేసే మనసు ఉండటం పెద్ద వరం..కానీ అలా కార్ దిగినందుకు ఇరుక్కుపోతే సహాయం చెయ్యాలనే మనసు రాదు..

  32. 32

    Rathna mandapati

    ఈసారి మీ రచనా శైలిలో డిఫెరెన్సు కనిపించింది మంచి సందేశం ఇచ్చారు
    చాల బావుంది

  33. 33

    Kamala gopala krishana

    Excellent what do you di.d.get

  34. 34

    Bandi priya darshini

    కథ… రచనా శైలి రెండు చాలా బాగున్నాయి ..అలా చదివించేసింది.

  35. 35

    Shyam kumar chagal

    అన్ని జ్ఞాపకాలు తనకు సంభందించిన వైనప్పటికీ ప్రతీ విషయాన్ని గమనించి దాన్ని తార్కికంగా వివిరిస్తూ తీసుకెళ్లటం ప్రత్యేకమైన ప్రతిభ అనే చెప్పాలి. అవన్నీ మనకు దైనందిన జీవితంలో తెలిసినవే కానీ మనం గమనించము,లేదా మన మస్తిష్కం లో ఏదో ఒక మూల నిద్రాణంగా భద్ర పరుచుకుంటాం. అటువంటి వాటి పైన దృష్టి పెట్టి, దానికి ఒక రూపాన్నిచ్చి, ఒక శిల్పనగా ,మలచిన రచయిత సునిశితమైన దృష్టి కలవాడని చెప్పాలి.
    తన వృత్తి కి సంబంధించిన సంఘటనలే కాకుండా తన దృష్టికి వచ్చిన ప్రత్యేకమైన అంశాన్ని మనకందించటం లో రచయిత కృతకృత్యుడయ్యారనే చెప్పాలి. ఈ వ్యాసం ప్రచురించగానే, అన్నింటికంటే ఎక్కువగా దీన్ని , చాలా ఎక్కువ మంది పాఠకులు చదువుతున్నారని గ్రాఫ్ చూస్తే మనకర్థం అవుతోంది.
    అసలు ఫోటోలు, వాటి భద్రత, ప్రాముఖ్యత మనకు తెలిసినప్పటికీ మనం ఇప్పుడు చదివి దాని గొప్పతనాన్ని అంగీరించాము. అలా చేయటం రచయిత గొప్పతనమే. సాధారణంగా మనింట్లో బోలెడు ఫోటోలు కట్టలుగా ఒక డబ్బా లోనో పెట్టెలోనో పడవేసి ఉంటాయి. కొన్ని మాత్రమే చక్కగా ఆల్బం లో ఉంటాయి. ఎప్పటికప్పుడు వాటిని కూడా ఆల్బం లో పెట్టాలి అనుకుంటూ మనందరం సంవత్సరాల తరబడి నిర్లక్ష్యం చేయటం అందరికీ తెలుసు.
    ఎవరైనా వచ్చినప్పుడు వాటిని చూపించిన తర్వాత మళ్ళీ వాటిని అటక పైకి ఎక్కించేస్తాం. కొన్ని మాయమై పోతాయి కూడా. కొన్ని సార్లు వేరే వాళ్ళ ఇంట్లో ఫోతోలు చూస్తున్నప్పుడు మనవి కొన్ని ప్రత్యక్ష మవుతూ ఉంటాయి. అది వారి హస్తలాఘవమ్ లేక మం మీదున్న ప్రేమో అర్థం కాదు
    మన తర్వాతి తరం వాటిని చూసే ఓపిక, ఆసక్తి వుంటాయని ఆశిద్దాం. మన తరం వారికి మాత్రం వాటిని చూసినప్పుడు కలిగే ఆనందం వర్ణనాతీతం. ఏది ఏమైనా ప్రతి వారం ఒక కొత్త సత్యాన్ని మనముందుంచుతున్న రచయితకి నా కృతజ్ఞతలు.
    మంచి రచనలను 118 వరకూ అందించిన సంచిక వారికి నా యొక్క అభినందనలు.

  36. 36

    Sreedhar chowdarapu

    చక్కని కథ. కొంత అసంతృప్తి ఉంది, అసలేం జరిగింది నారాయణ తన పాత హోటల్ నుంచి మరో చోటుకు వచ్చేయటానికి. అది చెప్పకుండానే కథను ముగించావు. చెహోవ్ ను గుర్తు తెచ్చుకో ఒకసారి శ్యాం

  37. 37

    Sreehari cfo premier explosives

    I really felt

  38. 38

    Suryakunari garimella

    చాలా బావుంది కథ శ్యామ్ కుమార్ గారూ .చాలా కాలం తరువాత చదవగలిగాను

  39. 39

    Thota ramadevi

    Story lo ayithe meeru eppudo chesina help meeku aapadha lo kaapadindi kadhaa

  40. 40

    Kvs prasad

    కధను వివిధ మలుపులు త్రిప్పి, చివరకు చక్కని ముగింపు ఇచ్చారు…

  41. 41

    Venkata kishore

    చాలా బాగుంది. చాలా చక్కగా వివరించారు. చదువుతుంటే నిజంగా మేము ప్రయాణం చేసినంత అనుభూతి కలుగుతుంది. భాష మీద మంచి పట్టున్న ఒక professional రచయిత లాగ వ్రాశారు.

  42. 42

    Vijay kandula

    Khada bagundi kalla mundu jarugutunnattu vundi

  43. 43

    Kishore

    మంచి కథ, మాంచి కాఫీ లాగ strong గా వుంది.

  44. 44

    Seshu kumari parimi

    మనుష్యుల లో దేవుడు, ఎంత bagarasaru gabara పడ్డాను, చాలా బావుంది

  45. 45

    Surya kumari garmellii

    చాలా బావుంది కథ శ్యామ్ కుమార్ గారూ .చాలా కాలం తరువాత చదవగలిగాను

  46. 46

    Rajyam bhupathy bujji

    Chala bagundi sir nenu emadya Helth bagoleka chadavalekapoya

  47. 47

    Kovela గోపాల charya

    శ్యామ్ కుమార్ గారు చాలా బాగుందండి.

  48. 48

    Renuka pelluru

    చాలా ఆసక్తికరంగా ఉంది. కానీ నారాయణ గురించి ముగింపు లో వివరంగా చెప్పి వుంటే బాగుండేది. అసలు ఏం జరిగింది అన్నది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది చదువుతున్న మాకు.
    👌🌹💐🌹

  49. 49

    Somaraju కోటేశ్వరరావు

    Real story???are ,created Story???

  50. 50

    Satya godavari

    నిజమే అండి మనం చేసిన సహాయం మనం ఆపదjలో ఉన్నప్పుదు తప్ప కుండా ఆదుకుంటుంది

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!