సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    Dr. Kothari vani chalapati Rao

    చాలా బాగుంది ఆర్టికల్ మురళీకృష్ణ గారూ .. అబ్బ ఏం పాట .. ఎంత క్లిష్ట రచన అండీ .. వింటుంటే రోమాంచితమవుతుంది . రావణుడు ప్రతినాయకుడైనా గొప్ప శివభక్తుడు . నిజం చెప్పాలంటే అతని వల్లనే కదా రామునికి అంత కీర్తి , రామాయణానికి అంతటి ప్రసిద్ధి . మీ వ్యాఖ్యానం అద్భుతంగా వుంది . సరళ గారు వేసిన శివుడు బాగున్నాడు .. అభినందనలు మీకు.. చక్కటి రచన ..👌👍🙏💐

    1. 1.1

      గోనుగుంట మురళీకృష్ణ

      ధన్యవాదాలు వాణీ గారూ ! పురాణాలలో ప్రతినాయకులు అయినా తక్కువ వారేమీ కాదు. వారిలోనూ ఎన్నో సుగుణాలు ఉంటాయి…మధ్యలో రావణుడు చెప్పిన శ్లోకాలకు అర్థం తెలుసుకోవటానికి చాలా శ్రమించాను. మీ అభినందనలు వింటుంటే ఆనందంగా ఉంది.

  2. 2

    Sandhya Yellapragada

    ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు

    1. 2.1

      గోనుగుంట మురళీకృష్ణ

      ధన్యవాదాలు….. రామకథాసుధ సంకలనంలో యోగ వాశిష్టం ఆధారంగా రచించిన మీ కథ కూడా చదివాను. బాగుంది.

      1. 2.1.1

        Sandhya Yellapragada

        అవునా. చాలా సంతోషమండి

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!