కలకాలం నిలువదాఈ ప్రేమకన్నీటి గాథేనా ప్రతి ప్రేమచిరు నవ్వుతో చిగురిస్తుందిచిగురాశలు రేపుతుందికడదాక ఉంటానని కనికరంలేకుండా కనుమరుగై పోతుందిఏమీ ఈ ప్రేమ మాయేనా ఈ ప్రేమమరుగున పడిన ప్రేమ జంటల గాథే ఈ ప్రేమ
పలకరించే మనిషి దూరమాయెఙ్ఞాపకాలే మిగిలిపాయెమరువ లేను నీ స్వరంఅది కదిలిస్తుంది నా గుండె లోపలి నరాన్నిఏమీ ఈ ప్రేమమాయేనా ఈ ప్రేమ
చెప్పుకున్న ఊసులన్నీఊహలలో మిగిలిపాయెఊహించని కథనంకళ్ల ముందు కదలాడెప్రేమించిన నా హృదయం పగిలి పోయేమరో ఆశతో నీ రాకకై ఎదురు చూసేఏమీ ఈ ప్రేమమాయేనా ఈ ప్రేమమరుగున పడిన ప్రేమజంటల గాథే ఈ ప్రేమ.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం-లత-26
2018 – విమలాశాంతి సాహిత్య పురస్కారాలు
అడవి తల్లి ఒడిలో-2
దంతవైద్య లహరి-3
అంతా సాయిమయం
‘పోరాట పథం’ – డాక్టర్ హెచ్.నరసింహయ్య ఆత్మకథ -14
సంచిక – పదప్రహేళిక అక్టోబరు 2023
భారతీయ సాంప్రదాయాలు – విద్వాంసులు – రాగాలు-9
జీవన రమణీయం-104
ఆర్.వి. చారి నానీలు
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®