Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కల నిజమాయెనే

[శ్రీ రేడియమ్ రచించిన ‘కల నిజమాయెనే’ అనే కవితని అందిస్తున్నాము.]

లల స్వప్నాలు
కృష్ణ పక్షాలు
మేధ పంజరాన
పాలను విడదీసె హంసలు
ఆత్మపరిజ్ఞాన విశ్లేషణలు
బుద్ధి వికాశ క్షేత్రాలు
అది నీ నాలో బీజాలు
విత్తాలి విహరించాలి
స్వప్న తీరాలు చేరాలి

Exit mobile version