సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    వేముల అనిల్ కుమార్

    త్రయి అంటే వేదము అని అర్థము, మార్గ త్రయము అంటే, వైష్ణవ, శైవ. శాక్తేయము. ఈ మూడు పాఠశాలల మధ్య సమన్వయ లోపమే సనాతన ధర్మ పతనానికి దారి తీసి జాతి అయిక్యతను సర్వ నాశనం చేసింది. ఈ త్రయ మార్గాల మధ్య సమన్వయాన్ని సరిచేయడానికే ఆది శంకరులు, రామానుజులు అద్వైత & విశిష్ట అద్వైత సిద్ధాంతాలను తెచ్చి జాతి సాంస్కృతిక ఆధ్యాత్మికత అయిక్యత ను సాధించారు. వైష్ణవ సాంప్రదాయాల వెనుక నిగూఢమైన సత్వగుణ ఉపాసన, సమభావన, పూర్ణ శౌచం, త్రయి ఉపాసన అనే మూల సూత్రాలు ఉన్నాయి. వీటిని సాధారణ మానవ మాత్రులకు అర్ధ్మయ్యే విధంగా చెప్పడానికి సంకల్పించడమే ఒక మహా యజ్ఞం. సంధ్య గారు యిట్టి సాహసానికి పూనుకొని అత్యంత విపులంగా జనరంజకంగా, ఆసక్తికరంగా కథ నడిపిస్తున్నారు. వారికి నా నతమస్తకాభివందనాలు. వేముల అనిల్ కుమార్ శర్మ.

    .

    1. 1.1

      Sandhya Yellapragada

      కృతజ్ఞతలు మీ స్పందనకు. ఈ నవల/నవలిక ఉద్దేశము శ్రీవైష్ణవము గురించి కాదండి. చదివే కొద్ది మీకే తెలుస్తుంది. మీ జ్ఞానానికి సదా కైమోడ్పూలు

  2. 2

    Satya

    చాలా బావుంది. ఆశ్రమ జీవితము కళ్ళకు కట్టినట్లుగా వర్ణిస్చున్నారు. అభినందనలు

  3. 3

    Prudhvi

    చక్కని కధా వస్తువు, మరింత చక్కని శైలి, చదివింప చేసే కధా గమనం! అభినందనలు!!

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!