సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    డా.రామక పాండురంగ శర్మ

    ఈ రోజుల్లో ఆచారాలు, సంప్రదాయాలు తెలిసినవారు తక్కువ. సంప్రదాయ కుటుంబంలో పుట్టినవారుకూడా ఆచారాలు విడిచిపెట్టడంవల్ల ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి సమయంలో ఒక ఆశాకిరణంవంటి ధారావాహిక ప్రారంభం కావడం ముదావహం. ఈ ధారావాహికవల్ల మన పూర్వుల జీవనవిధానం, వైష్ణవ సంప్రదాయాలు, మతపరమైన పదజాలం తెలియవస్తుంది. ఈ ధారావాహిక నిరాఘాటంగా కొనసాగించాలని, ఈ అద్భుతమైన రచనా శైలిలో మరిన్ని రచనలు వెలువరించాలనీ కోరుకుంటున్నాను.

    1. 1.1

      Sandhya Yellapragada

      నమస్కారము శర్మగారు. మీ స్పందనకు కృతజ్ఞతలు. మీ వంటి పెద్దలు నా బాధ్యతను మరింతగా గుర్తుచెస్తున్నారు. ముందు ముందు భాగాలు కూడా చదివి మీ అభిప్రాయము తెలియచెయ్యవలసినదిగా ప్రార్థన.
      🙏🏽🙏🏽
      సంధ్య

  2. 2

    Ratna Bala

    Nicely explained Vaishnava Sampradayalu🙏🙏

    1. 2.1

      Sandhya Yellapragada

      Thanks andi

  3. 3

    Ratna

    Chala baaga Vaishnava sampradayamu nu vivarinchavu🙏👍

    1. 3.1

      Sandhya Yellapragada

      కృతజ్ఞతలు

  4. 4

    girija.kalavala@gmail.com

    రాఘవాచారార్యులవారి దైనందిక కార్యక్రమం.. వారి సతీమణి గారిని వర్ణించు చెప్పిన విధానం చదువుతోంటే ఆ దంపతులు నిండుగా కళ్ళకెదురుగా ఉన్నట్లు తోచింది. వైష్ణవ పూజలకి తగిన పేర్లు ఇక్కడ తెలుసుకోవడం బావుంది. అభినందనలు సంధ్యా!
    కలవల గిరిజా రాణి.

    1. 4.1

      Sandhya Yellapragada

      కృతజ్ఞతలండి. ముందు ముందు భాగాలు కూడా చదివి మీ స్పందన తెలియచెయ్యగలరు

  5. 5

    వేముల అనిల్కుమర్ శర్మ

    సంధ్య గారు నాకు వ్యక్తిగతంగా తెలుసు. కానీ వారిలో యింత పెద్ద రచయిత్రి ఉన్నారని అప్పుడు తెలియదు. సాంప్రదాయమే పరంపర అవుతుంది, అదే జాతీయ భావానికి పునాది. వీరు సనాతన సాంప్రదాయాన్ని కళ్ళకు కట్టినట్టు దృగొచరం చేయడం లో సిద్ధహస్తులు. వీరి పరిశీలనా శక్తి అమోఘం. మంచి శైలి తో అద్భుతంగా కథను నడిపిస్తున్నారు. వీరికి వందనం.

    1. 5.1

      Sandhya

      మీ దీవెనలు నన్ను నడిపించే ఇందనము. మీ కృప అమ్మవారి కృప ఇది. మీకు సదా కృతజ్ఞతలు. 🙏🏽🙏🏽🙏🏽

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!