సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    చాలా మంచి, కష్టమైన టాపిక్ తీసుకున్నారు. అందుకు మీకు, మీ గైడ్ గారికి అభినందనలు తెలపాలి. పైగా కైఫీయత్ లపై మీరే తొలి పరిశోధన కు పూనుకోవడం వల్ల గతంలో రిఫరెన్స్ లు ఉండే అవకాశం కూడా లేదు. వ్రాత ప్రతులు మీద ఆధారపడ్డారు కనుక అక్షర దోషాలు ఉండి వుంటాయి. సరియైన పదం కోసం అన్వేషించవలసి వుంటుంది. కానీ మీ శ్రమ వృధా కాలేదు, ఈ సిద్ధాంత గ్రంథానికి చాలా ప్రాచుర్యం ఉంది. గ్రంథాలయాల్లో చూసాను. ( మా గుంటూరు గురించి చెప్పబడిన కథ విన్నాం) సమాజానికి, రాబోవు‌ తరాలకు ఇటువంటి రికార్డ్స్ అవసరం. దీని అనుసరణ గా గ్రామ నామాలు, ఇంటి పేర్లు మీద పరిశోధనలు జరిగాయి కదా!

  2. 2

    Dr. Kothari vani chalapati Rao

    సుశీలమ్మ గారూ .. ఇప్పుడే మీకు రిప్లై టైప్ చేసి సెండ్ చేస్తే ఎందుకో వెళ్ళలేదు .అందుకని మళ్ళీ మరొకటి పంపిస్తున్నా అద్భుతమైన మీ విశ్లేషణాత్మక కామెంట్ లోగడ నా ఒక కథకు కూడా వచ్చింది .. అవును మేడమ్ .. భాష చదవటమే కష్టమై అక్షరదోషాలూ ఉండటం వల్ల ఈ రీసెర్చ్ నాకు కష్టమే అయింది .. అప్పుడు కొన్ని లైబ్రరీలకు పంపాను .. చూశానని మీరు అంటుంటే ఆశ్చర్యం వేసింది . మీ శ్రద్ధాసక్తులను ఎంత ప్రశంసించినా తక్కువే .. నా తర్వాతభాషమీద , గ్రామనామాల మీద రీసెర్చ్ చేసారు . ధన్యవాదాలు మీ మంచి కామెంట్ కి …🌷🙏🌷

  3. 3

    M. V. S. Ranganadham

    “…. ఈ రాణీ ప్రేమపురాణం, ఆ ముట్టడికైన ఖర్చులూ, మతలబులూ, కైఫీయతులూ, ఇవి కావోయ్‌ చరిత్రసారం, ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పడు, దాచేస్తే దాగని సత్యం …” అన్నారు శ్రీశ్రీ గారు. కైఫీయతుల నుండి ఇతిహాసపు చీకటి కోణం బయటికి తేవడానికి Dr.. కొఠారి వాణీచలపతిరావు గారు చేసిన కృషి చాలా అమూల్యం. వాటిల్లో కొన్ని, స్థలపురాణాల లాగా ఆయా ప్రాంతాలలో ఉన్న నమ్మకాల మీద ఆధారపడ్డా కూడా, కొన్ని విషయాలు తరువాతి నాగరికత రూపు దిద్దుకోవడానికి చాలా దోహద పడ్డాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. బ్రౌన్, మెకంజీ, కాల్డ్వెల్, ఇంకా అలాంటి పరిశోధకుల లాగా, వాణి గారు కూడా వారి సిద్ధాంత గ్రంథం ద్వారా ప్రశస్తి నందుకోవాలని కోరుతున్నాను.

    1. 3.1

      Dr. Kothari vani chalapati Rao

      రంగనాథం గారూ .. బాగుందండీ మీ అద్భుతమైన కామెంట్ . చాలా ప్రోత్సాహకరంగా వుంది . శ్రీ శ్రీ గారి quatation , బ్రౌన్, మెకంజీ ల ప్రస్తావన సందర్బోచితంగా బాగుంది .. నా థీసిస్ ప్రసిద్దిచెందాలన్న మీ wishes ఆశీర్వచనం లా అనిపించి ఆనందంకలిగించాయి . Thank you for your nice comment sir ..🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!