సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    పుట్టి నాగలక్ష్మి

    జైనులాదబీన్ లౌక్యం ప్రదర్శించినట్లు అ(క)న్పించినా అంతర్లీనంగా అతని భావనలు అర్థమవుతూనే ఉన్నాయి. నాటి పరిస్థితులను ఈనాటి జనవిజ్ఞాన వేదికలతో పోల్చిచూపిన మురళీకృష్ణ గారికి అభినందనలు 🌹💐🙏🏻

  2. 2

    శ్రీధర్ చౌడారపు

    గతంలోకి ప్రయాణం కట్టిస్తున్నారు మమ్మల్ని. చరిత్రపుటలు విప్పి చదివిస్తున్నారు మా చేత. ధన్యవాదాలు మురళీకృష్ణ గారు

  3. 3

    Trinadha Rudraraju

    శ్రీ మురళీకృష్ణ గారిచే తెనుగించబడుతున్న జైన రాజతరంగిణి అద్భుతంగ సాగుతోంది🙏.
    చరిత్రలో ఎప్పుడూ మన విశ్వాసాలపై బయటివారి పరీక్షలు, సమీక్షలు ఎందుకౌ అర్ధంలేదు. బహుశా వారికి తెలుసు వారి ధర్మం నిమ్నమైనదని. రచయతన్నట్లు ఈ భూమిపై మన జాతి విశిష్ఠమైనది (నాజీను కాదు). ఎవరేమన్నా, ఎంతకాలమైనా, ఎన్ని కష్టాలొచ్చినా తన విశ్వాసం వదలదు అందుకే ఇది సజీవము. ఈ సంవత్సరం శక్తి శారదాదేవి పునః(మందహాసాన్ని) సాక్షాత్కారమే సరి తార్కాణం.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!