సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    Trinadha Rudraraju

    ప్రత్యక్ష సాక్షి జోనరాజుకేకాదు, చదువుతూంటేనే దుర్బలంగా వుంది.

    కలియుగ ప్రభావం వల్ల … ఉపమానం అద్భుతం. పాము కుబుసాన్ని విడిచిపెట్టి వెళ్లగా ఆ కుబుసాన్ని ధ్వంసం చేసి ఆనందించిన రాక్షస మూకకు సనాతనధర్మం సత్యమని అవగాహన లేదు. కాల మాన స్థితులలో పునరుజ్జీవింపబడి ఆదరించబడే విశ్వ ధర్మం. ఆ దశ దిశ వీక్షిస్తున్నాము.

  2. 2

    Rathod sravan

    జోనరాజు విరచిత జైన రాజతరంగిణిగా పేరు పొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన అనువాదాన్ని ధారావాహికంగా చాలా చక్కగా సరళమైన భాషలో అందరికి అర్థమయ్యేరితిలో
    అందిస్తున్న గౌ, శ్రీ మురళీకృష్ణ గారికి హృదయ పూర్వక శుభకాంక్షలు… రాథోడ్ శ్రావణ్

  3. 3

    శ్రీధర్ చౌడారపు

    చాలా బాధగా ఉంది మీరన్నట్లే… కాశ్మీరహైందవ కల్హారం ఎలా విదేశీయుల చేతుల్లో చితికిపోయిందో.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!