సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    శ్రీధర్ చౌడారపు

    చరిత్ర తెరలు తొలగించుకుని కళ్ళముందు నిలబడినట్లనిపిస్తోంది. అభినందనలు, ధన్యవాదాలు

  2. 2

    డా.టి.రాధాకృష్ణమాచార్యులు, హైదరాబాద్

    శ్రీ మురళీకృష్ణ కస్తూరి గారికి
    అభినందనలు, ధన్యవాదాలతో
    జోనరాజు ద్వితీయ రాజతరంగిణి అనువాదం అణునాదంలా దూసుకొస్తున్న ది. కాశ్మీర్ చరిత్ర , సంప్రదాయాలు తెలియని వారికి వాస్తవిక చిత్రం కనులు ముందుంచుతుంది. ప్రాచీనమైన కాశ్మీర్
    నేటి ఆధునిక కాశ్మీర్ కు పునాది.అన్ని కొణాల్లో సాగే పరిశోధన ఇది. మంచి గ్రంథం అనువదిస్తున్న మీకు నా హార్దిక హృదయపూర్వక అభినందనలు సర్.
    మీ
    డా.టి.రాధాకృష్ణమాచార్యులు

  3. 3

    Dr.Trinadha Rudraraju

    ఈ శీర్షికలో కోట రాణి రాజకీయ చతురత మరియు ఆమె దేశభక్తి (ధర్మరక్షణ కోసమై ఆర్తి) గురించి బాగా చెప్పారు.
    అలాగే “grossly selfish, ambitious, and very foolish” అని చెప్పటం వారి హ్రస్వదృష్టి కి చిహ్నం. మన చరిత్రంతా అలానే చేశారు ఒక ప్రాతిపదిక గా.
    మారుతున్న సామాజకక్షేత్రం విచక్షణా గతిని ఏవిధముగా ప్రభావింపచేస్తుందో (జోనరాజు మాటగా) గొప్పగా స్పష్టం చేశారు. ఇది ప్రస్తుత పరిస్థితికి చక్కని తార్కాణం.👌

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!