సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    శ్రీధర్ చౌడారపు

    కథ రాసే ముందు వాస్తవ విషయ సేకరణ చేసుకోవాలి.

    సివిల్స్ మెయిన్స్‌కి అర్హత సాధిస్తే చాలదు. అది గొప్ప విషయం, ఉద్యోగం ఖరారయింది కాదు. దాదాపు 20000 మంది మెయిన్స్ రాస్తారు వెయ్యి పోస్టులకి. 2500 మంది ఇంటర్వ్యూ కి ఎంపిక అవుతారు. మిగతా వారందరూ రెడ్డొచ్చాడు మొదలెట్టండి అన్నట్టు మళ్ళీ ప్రిలిమ్స్ కొరకు చదవాల్సిందే.

    ఇకపోతే సివిల్స్ రాసిన వ్యక్తి డిప్యూటీ కలెక్టర్ ట్రైనింగ్ కి ఎంపిక కాడు ‌. గ్రూప్ వన్ పరీక్షలు రాసిన వారు అత్యుత్తమ ర్యాంకు సాధిస్తే అప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ కు ఎంపిక అయిన పిదప ట్రైనింగ్ ఉంటుంది.

    మీ కథలో కథానాయకుడు గ్రూప్ వన్ పరీక్షలు రాసినట్లు ఎక్కడా చెప్పలేదు. కానీ సివిల్స్ కీ డిప్యూటీ కలెక్టర్ కి ముడిపెట్టిశారు.

    1. 1.1

      శ్రీధర్ చౌడారపు

      మరో విషయం… రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయడు అవార్డును ప్రభుత్వ, ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయులకు ఇస్తారు, కానీ ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఇవ్వరు.

  2. 2

    Gorrepati Srinu

    మీ యొక్క స్పందన,విశ్లేషణ కి కృతజ్ఞతలు.మీరు సూచించిన అంశాలు ఓ.కే.ఈ కథ వ్రాయడానికి ప్రేరణ రెండు నిజజీవిత సంఘటనలు.1.మా సార్ శ్రీ గంటి ఆనంద్ కుమార్ గారి అబ్బాయి సివిల్స్ లో 350 ర్యాంక్ సాధించి అసిస్టెంట్ కమీషనర్ (సెంట్రల్ ఎక్సైజ్) కావడం.2.ఇటీవల ఈనాడు లో వచ్చిన వార్తాకథనం..డిగ్రీ సైతం దాతల సాయం తో చదివుకుని సివిల్స్ కి అర్హతసాధించడం.మిగతా కథ నా చుట్టూ ఉన్న ప్రపంచం.Anyhow thank you Sir..for valuable suggestions.

  3. 3

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    శ్రీధర్ గారు చెప్పింది సత్యం.
    ఏదైనా రాసేటప్పుడు పరిశీలన, పరిశోధన అవసరం.
    కథ మొదట అంతా ” సినిమా కష్టాలు”. మధ్య లో కథనం అసహజం. చివరిలో హఠాత్తుగా అచ్చం సినిమా లో లాగా “శుభం” ముగింపు.
    కానీ మీ శైలి “చదివించేలా” ఉంది. ఎక్కడా కృతకంగా లేదు. మంచి శైలి ఉన్నప్పుడు చక్కని ఇతివృత్తాన్ని తీసుకొని, “జాగ్రత్తలు” తీసుకొని రాస్తే మీరు మంచి కథకులు అవుతారు.

  4. 4

    Chagal shyam kumar

    సమీక్ష లు సరిగ్గా చేశారు. నేనూ అలాగే అనుకున్నా ను. మంచి శైలిలో రాశారు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!