సంచికలో తాజాగా

Related Articles

12 Comments

  1. 1

    నంద్యాల సుధామణి

    సుధామ గారి ‘జీవనసంధ్య’ గురించి సుశీలమ్మ గారి సమీక్ష స్ఫూర్తిదాయకంగా వుంది. వృద్ధాప్యంలో వచ్చిన అదనపు సమయాన్ని యేదో రకంగా వినియోగించాలని చెప్పడం బాగుంది. నేర్చుకోవాలనే కోరిక వున్నవారికి వయసు అడ్డంకి కాదు కదా?

    1. 1.1

      ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

      ధన్యవాదాలు సుధామణి గారు.

  2. 2

    Nagabhushana Rao Turlapati

    ఈ పుస్తక సమీక్ష బాగున్నది. సీనియర్ సిటిజన్స్ గురించి ప్రభుత్వం, మీడియా పట్టించుకోవాలి. వృద్ధాప్యం శాపం కాదు. అది సహజసిద్ధంగా కలిగే మార్పు. సుధామ గారి పుస్తకం ఎప్పుడెప్పుడు చదవుదామా అన్నంత ఆసక్తి మీ సమీక్ష కలిగించింది. ప్రస్తుతం నేను లండన్ దగ్గర ఉన్నాను. ఇండియా రాగానే ఈ పుస్తకం కొని చదివే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదములు. – తుర్లపాటి నాగభూషణ రావు.

    1. 2.1

      ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

      ధన్యవాదాలు నాగభూషణరావు గారు.

  3. 3

    శీలా సుభద్రాదేవి

    సుధామ గారు తన కాలమ్ ‘సీ’నియర్ సిటిజన్స్ లో వృద్ధాప్యంలో డిప్రెషన్లకు లోనుకాకుండా ఉండేందుకు అనేక సూచనలు,సలహాలూ,ధైర్యవచనాలతో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా మూడేళ్ళ పాటు నిర్వహించిన రచనల్ని జీవనసంధ్యగా పుస్తకం రూపంలో అందించారు.ఆ పుస్తకంలోని తెలుసుకోవాల్సిన అనేక విషయాలు స్పృశిస్తూ సుశీల గారు చేసిన సమీక్ష కూడా హృద్యంగా ఉంది.సుధామగారికీ, సుశీల గారికి స్నేహాభినందనలు

    1. 3.1

      ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

      ధన్యవాదాలు సుభద్రాదేవి గారు.

  4. 4

    Billa Ashok

    ‘జీవన సంధ్య ‘ అనే పేరు చక్కగా పుస్తక రూపానికి దగ్గరగా వాస్తవికతకు ప్రతిబింబంగా గోచరించింది గోచరించింది. మీ సమీక్షలో వృద్ధుల పరిస్థితులు చక్కగా విశ్లేషించబడ్డాయి. ఒంటరితనంతో నూన్యత భావంతో చీకటిలోకి అస్తమిస్తున్న సూర్యులను మనం చెయ్యి పట్టి వెలుగులోకి తీసుకుని రావడానికి మన తోడ్పాటు అందించాలి. వారి అనుభవాలు, ఆలోచనలు, ప్రేమ ఈ సమాజానికి కావాలి. మనల్ని పెంచి పెద్ద చేసి తమ సంతోషాన్ని త్యాగం చేసి మనకు ఆనందాన్ని అందించి అస్తమిస్తున్న సూర్యుల కు మనం చేయూతనందించకపోతే వారు సమాజంలో ఎలా ఉండగలరు. వారు ఇప్పుడు నీకు తల్లిదండ్రులు కారు నీ సొంత పిల్లలే. వారు ఇప్పటికీ నీ కోసం ప్రాణం ఇవ్వగలిగే ప్రేమ మూర్తులే. నీకోసం నిస్వార్ధంగా నిన్ను ప్రేమించగలిగే ఒకే ఒక్కరు మీ తల్లిదండ్రులు. లేని గుడిలో దేవతలకు ఎందుకు వెతుకుతున్నావు నీ కళ్ళముందే తల్లిదండ్రులుగా సాక్షాత్కరించి ఉన్నారు కదా. గొప్ప అదృష్టాన్ని కాలదన్నుకోకు. అది ఎప్పటికీ తిరిగి రాదు. నువ్వు మరణించే వరకు నిన్ను వెంటాడే ఒక పాపం అది. చేయి జారి నాకే దాని విలువ తెలుస్తుంది.
    మీ విశ్లేషణ సమగ్రంగా సంపూర్ణంగా ప్రేరణ కలిగించే విధంగా ఆలోచింపచేసే రీతిలో సాగి నన్ను గమ్యం వైపు నడిపించింది🙏🙏👏👏💐💐

    1. 4.1
  5. 5

    D.LN.Prasad

    చాలా బాగా సమీక్షించారు. సుధామగారి “జీవన సంధ్య” చదవాలనే ఆసక్తి రగిలిపో. అభినందనలు

    1. 5.1

      ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

      ధన్యవాదాలు ప్రసాద్ గారు.

  6. 6

    D.LN.Prasad

    *రగిలిస్తోంది.

  7. 7

    పుట్టి నాగలక్ష్మి

    ‘జీవన సంధ్య ‘ సుధామ గారి సృజనకు మనసు పెట్టి సవివరంగా పరిచయం చేసిన మేడమ్ సుశీల గారికి ధన్యవాదాలు.సీనియర్ సిటిజన్స్ జీవనాన్ని మెరుగుపరుచుకోవడానికి సలహాలు, సూచనలను అందించిన ఈ గ్రంథాన్ని.. తగురీతిలో విశ్లేషించి, చదవాలనే ఉత్సాహాన్ని కలిగించారు. రచయిత సుధామ గారికి, విశ్లేషకులు సి. హెచ్. సుశీల గారికి అభినందనలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!