ప్రముఖ కవి, రచయిత, కార్టూనిస్టు, కాలమిస్టు సుధామ ‘వాయిస్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్’ మాసపత్రికలో మూడేళ్ళకు పైగా వయోధికుల కోసం రాసిన ‘సీ’నియర్ కబుర్లు కాలమ్ వ్యాసాల సంపుటి ‘జీవన సంధ్య’ గ్రంథంగా జూన్ అయిదు ఆదివారం ఉదయం రవీంద్రభారతి పైడి జయరాజ్ ఆడిటోరియమ్లో ‘కోకిలమ్’ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన పురాణం శ్రీనివాసశాస్త్రి కథల సభలో ఆవిష్కరించడం జరిగింది.
ప్రముఖ రచయిత, కళావిమర్శకులు, జ్యోతి మాసపత్రిక పూర్వ సంపాదకులు, సాహితీవేత్త శ్రీ తల్లావఝుల శివాజీ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఇంద్రగంటి జానకీబాల ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సభలో ప్రముఖ కథారచయితలు శ్రీయుతులు వి.రాజారామమోహన్ రావు, దాదాహయాత్, ముక్కామల చక్రధర్, విశిష్ట పాత్రికేయులు శ్రీ గోపీనాథ్, శ్రీ రంగాచారి, కవులు వసీరా, సాంధ్యశ్రీ, శ్రీమతి పురాణం సుశీల ప్రభృతులు పాల్గొన్నారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
యుగపురుషుడు – జాతిపిత
మూడు పదులు ముప్ఫై కావ్యాలు – పుస్తక పరిచయం
మానస సంచరరే-60: మనోవనాన ‘దయా’ సుమం!
అడవి తల్లి ఒడిలో-1
నిశీధి
విజయ విశ్వనాథమ్: విశ్వ విజయీభవ!-24
ప్రాంతీయ దర్శనం -2: బెంగాలీ సినిమా- నేడు
కైంకర్యము-38
జ్ఞాపకాలు – వ్యాపకాలు-2
జ్ఞాపకాల తరంగిణి-58
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®