సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    Bindu

    నమస్తే రమణి గారు!
    జీవన రమణీయం ద్వారా మీ గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. మీ గురించి మాత్రమే కాక మీ అమ్మమ్మ గారి గురించి మీ తాత గారి గురించి తెలుసుకోగలిగాను అప్పటిలో అలాంటి ధైర్యం కల ఆడవాళ్లు ఉన్నారా అని ఆశ్చర్యపోయాను. నిజంగానే మీరు రాసినట్టు పులి పాలు తాగి పెరిగారు ఏమో! 🙂 మీరు పాఠకురాలిగా మీ అభిమాన రచయితని కలుసుకోవాలని వారితో మాట్లాడాలని వారి విషయాలు తెలుసుకోవాలని అనుకుని ఉంటారు కాబట్టి నా సంతోషాన్ని అర్థం చేసుకోగలరు. ఫొటోస్ కూడా జత చేయడం వల్ల మీరు ఎలా ఉండేవారో కూడా తెలిసింది అందుకు స్పెషల్ థాంక్స్.
    పట్టు చీర కట్టుకుని వెళ్ళారా ?పుస్తకావిష్కరణ ఎలా జరిగింది? తర్వాత ఏమి ఉంటుంది అనూహ్య ఎప్పుడు రాశారు? అవునంటే కాదంట ఎప్పుడు రాసి ఉంటారు? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది ఈ పత్రిక గురించి కాస్త ఆలస్యంగా తెలుసుకోవడం వల్ల 19 భాగాలు ఒకేసారి చదివేసాను కానీ ఇకమీదట ఆగాలి కదా, చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నాను తర్వాత ఏం జరిగింది అని.
    మీ రచనలని, జీవన రమణీయం చదివాక మిమ్మల్ని అభిమానించే,
    – బిందు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!