సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    Kanaka Byraju

    చాలా బాగావుంది అండి మీరు వ్రాస్తున్న విధానం. ఎదురుగా మనిషి ఉండి మాట్లాడుతున్నట్లు. 1992 లో కాలేజీ రోజుల్లో మీ నవల చదివిన జ్ఞాపకం. వచ్చే వారం భాగం గురించి వెయిటింగ్ అండి 🙂

  2. 2

    పి వసంత లక్ష్మి

    రమణీయంగా ఉంది మీ దాంపత్యం ..ఆ కబుర్లు.అప్పట్లో జీవితాలు ఎంత సరళంగా ఉండేవో.అవసరాలు , సౌఖ్యాలు తక్కువే కానీ జీవితానందం ఎక్కువే..చీకు చింతా లేని రోజులు అవి..ఎదురు చూస్తూ ఉంటాను.మిగిలిన భాగాలు కోసం.
    వసంత లక్ష్మి.

  3. 3

    Sripada

    చదువుతుంటే భలేగా ఉంది…

  4. 4

    G.S.Lakshmi

    ప్రేమ, పెళ్ళి కలిసికట్టుగా నడిచిన మీ జీవన రమణీయం బాగుందండీ..

  5. 5

    Sridhar Choudarapu

    మీ రచనా శైలి అద్భుతం. అయితే మీ జీవితం మరొకరికి కథలాగా చెప్పేంత పరమాద్భుతంగా ఉండటం ఊహించని అద్భుతం

  6. 6

    Kalavathi M

    Ramani garu Mee jeevana ramaneeyam entho ramaneeyam.chaduvutunte meere edutanilabadi chepputunnattuga undi.so sweet

  7. 7

    Ramani

    Miku na krutagyathalu..miku nachhadam na adrustam

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!