సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    మధు చిత్తర్వు

    అన్ని కష్టాల మధ్య కొత్త గా ఉదయించిన ఉత్సాహరాగం భూపాలమైంది. బావుంది.

    Reply
  2. 2

    పి.వి.ఆర్.శివకుమార్

    కథ లోని మలుపు కొత్తగా ఆదర్శనీయంగా వుంది. ‘చీకటి ని తిట్టుకుంటూ కూర్చోకుండా, చిరుదీపమైనా వెలిగించమన్న సందేశం ఇచ్చారు. రచయిత్రికి అభినందనలు.

    Reply
  3. 3

    సి. కామేశ్వరి

    నిజమే! ఇప్పటి ఆడప్పిల్లలు కొందరు, పెళ్ళికొడుకు ఆకారం, ఆస్తీ తప్ప, బాధ్యతలు ఉండకూడదనుకుంటున్నారు. పెంచిన తల్లి తండ్రులని పిల్లలు చూడకపోతే ఎవరు చూస్తారు? బాధ్యత గల జీవన్ కథ వాస్తవికతకి దగ్గిరగా ఉంది. సహాయం చేసే మనసుంటే , ఎవరికైనా చెయ్యొచ్చుననే సందేశం బావుంది. మంచి కథ.

    Reply
  4. 4

    మీనాక్షి

    కధ చాలా చాలా బాగుంది. భార్యలను అడ్డంపెట్టుకుని కన్నవాళ్లను దూరం చేసుకుంటున్న ఈ సమాజంలో జీవన్ లా టి వాళ్లు నూటికో కోటికో ఉంటారన్న సందేశం బాగుంది. అభినందనలు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!