సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు, “ఆ మహానుభావుడి రాజనీతిజ్ఞత, మేధస్సు, ప్రజ్ఞ ఆయనతోనే అంతరించి పోకూడదు. వెళ్ళి రాజధర్మాలు తెలుసుకునిరా!” అని ధర్మరాజుని పంపిస్తాడు శ్రీకృష్ణుడు..అలాగే నని వెళ్ళి ఎన్నో సందేహాలకు సమాధానాలు, రాజధర్మాలు అడిగి తెలుసుకుంటాడు ధర్మరాజు.. అదే విధంగా మన జీవితానుభవాలను గ్రంథస్థం చేస్తే భావి తరాలకు ఉపయోగపడవచ్చు.. భానుమతి, కాంతారావు వంటి సినీ ప్రముఖులు వారి ఆత్మకథలు రాసి వెళ్ళిపోయారు.. అలాగే ఇది కూడా ఒక మంచి ప్రయత్నం. ఇలాంటి జ్ఞాపకాల ద్వారా ఆ రోజులు ఎలా ఉండేవి, ఆనాటి మనుషుల మనస్తత్వాలు ఎలాంటివి అనే విషయాలు తెలుసుకోవచ్చు.. సమీక్ష ద్వారా చెప్పిన పాయింట్లు బాగున్నాయి.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!