Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘జీవామృతం’ – సరికొత్త ధారావాహిక ప్రారంభం – ప్రకటన

ప్రముఖ రచయిత్రి చివుకుల శ్రీలక్ష్మి గారు రచించిన ‘జీవామృతం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.

***

అందమైన అమాయకమైన ఒక పల్లెటూరి అమ్మాయి జీవితం ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నది, తండ్రి చూపిన బాటలో గ్రామస్తుల సహకారంతో ఆమె గ్రామాభివృద్ధికి ఏవిధంగా పాటు పడింది వివరిస్తుంది ఈ ‘జీవామృతం’ నవల.

పదిమందికి మేలు చేయడంలో ఉన్న ఆనందం అనుభవేకవేద్యం అని తెలియజెప్పేలా ఈ ‘జీవామృతం’ అనే నవలను రచించారు శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి.

***

ఆసక్తిగా చదివించే ‘జీవామృతం’ ధారావాహిక వచ్చే వారం నుంచే..

చదవండి.. చదివించండి..

‘జీవామృతం’

Exit mobile version