సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కూర చిదంబరం

    చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నవి, చాలా కొన్ని మాత్రమే… ఆ వ్యక్తుల గురించి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటున్నాము… ” కుటుంబ పరంగా మాకు కలిగే భావోద్వేగాలు వేరు, రాజకీయ నిర్ణయాలు వేరు “ధన్యవాదాలు విహారి గారూ. 🙏💐 జగన్నాథ రాయల చరిత్ర మీ రచనల్లో, మరో ఆణి ముత్యం.. అభినందనలు.. అన్నది చాలా చిన్న మాట… 👌👏💐💐💐🙏. కూర చిదంబరం.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    “పాదుషా కొలువుతీరారు. కానీ, అది ఇంతకు పూర్వంలా కళకళలాడుతూ ఉత్సాహభరితంగా లేదు. ముకుళించుకుపోయిన తామర కొలనులా ఉన్నది.” అద్భుతమయిన పోలిక. అభినందనలు.” –
    2. బీగం అంటే 30 కుంటలు. ఎకరానికి పదిహేను కుంటలు. మూడు వందల బీగాలంటే ఆరువందల ఎకరాలు కేటాయింపు. కొత్త విషయాలు తెలిసాయి. *
    3. నిన్ననే దివంగతులయిన ఆచార్య రవ్వా శ్రీహరి గారు తమ ఉభయ భారతి అను వ్యాస సంపుటిలో *మీరు ఈ భాగంలో పేర్కొన్న శ్లోకాన్ని – కరుణా విలాసమనే 19 శ్లోకాల జగన్నాథుని కావ్యంలో ఉన్నట్లుగా చెప్పారు. (పే.154)
    కామేశ్వరి గుణగణాల్లో తన కవితలాంటిదట. గుణాలు, రసభావాలు, అలంకారాలు, చెవులకింపైన అక్షరాలు కలిగి, దోషాలు లేకుండా మనస్సును హరించే తన కవితలాగా తన భార్య తన హృదయంలోనుండి తొలగిపోవడంలేదట.
    “నిర్దూషణా గుణవతీ రసభావపూర్ణా / సాలంకృతిః శ్రవణకోమలవర్ణ రాజిః / సా మామకీనకవితేవ మనోభిరామా/ రామా కదాపి హృదయాన్మమ నాపయాతి (6శ్లో)” “చక్కని విషయాలను ఈ 28 వభాగంలో పేర్కొన్న మీకు కృతజ్ఞతలు.
    ఆచార్య తాడేపల్లి పతంజలి.🙏🙏

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఆర్యా!
    నమస్సులు!
    సజ్జన సాంగత్యం వలన కలిగే లాభాలను జగన్నాథ పండితరాయలు నవల చదివినందున బోధ పడుతున్నది.
    ధన్యవాదములండి.
    వరిగొండ కాంతారావు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!