సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    గౌరవనీయులు శ్రీ విహారి గారికి నా నమస్కారములు.. మీ జగన్నాధుల వారిని చదివేను. చాలా ఆనందించేను. మీ గొప్ప రచన చదివిన అవకాశము, గౌరవము నాకు లభించినందుకు నన్ను నేను అభినందించు కుంటున్నాను… నాకు నేను, అలనాటి చరిత్రకాల గమన పుటల్లో విహరిస్తున్నాట్లు సంతోషిస్తున్నాను.
    వందనములు. అభివందనములు.
    వఝ సీతారామ శర్మ

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    శ్రీ విహారి గారూ . నమస్తే.
    మీ జగన్నాథ పండిత రాయలు నవల 18 వ భాగం ఆనందంగా చదివేను .
    జగన్నాథ పండితులు దారాకు బోధిస్తూ మధ్యలో బృహదారణ్యకోపనిషత్తు. తైత్తిరీయోపనిషత్తులను వివరి స్తూ
    ఈ శరీరాన్ని నడిపిస్తున్న చైతన్యాన్ని నేనే ..అని పండితులవారు చెపుతున్నప్పుడు .. దారా షహజాదా శ్రద్ధగా వినడం
    జగన్నాథులు దారా కు సూఫీ తత్త్వం లోని సూక్తి చెప్పడం .దారా షహజాదా చాల సంతోష పడటం ..ఇవన్నీ చదివి ..ఆనందించేను .
    నవల గొప్పగా వున్నది .
    అభినందనలు. గురూజీకి
    వందనాలు
    సీతారాం శర్మ వఝ

    Reply
  3. 3

    కూర చిదంబరం.

    32 వ అధ్యాయం లో.. ” ఎందుకైనా మంచిది.. చూద్దాం. విందాం. అనే చిత్త వృత్తి “… ఒక గొప్ప వివరణ విహారి గారూ. 100 శాతము నిశ్చయమైనా.. ఒక్కో సారి మనసు ‘ పాటిస్తే పొలా….’ అనుకుంటుంది.. పాదుషా కావచ్చు… సామాన్యుడు కావొచ్చు… ఇలాంటి చిత్త వృత్తి ని బాగా వివరించారు విహారి గారూ… 👌🙏. మననం, పునర్వివిచారణ, పునరుక్తి, సమన్వయ శక్తి.. అధ్యయ సాధనాలని చెప్పటమూ…. బాగుంది.. కథను కళ్ళకు కట్టిస్తున్నారు. 🙏 కూర చిదంబరం.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!