సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    కందిమళ్ళ నాగేశ్వరరావు

    యోగ మిత్రులుగా పరిచయమయిన మిత్రులు వాసిలిగారితో ముఖాముఖిగా ప్రచురింపబడిన ఈ వ్యాసం ‘విశ్వర్షి’గారి జీవనయానానికి అద్దం పట్టినట్టుగా, ముచ్చటగా ఉంది.వ్యాసానికి వాడిన పదాల పొందిక ఈ వ్యాసానికి అత్యంత ఆకర్షణీయమై, అలంకార ప్రాయంగా మెరిసాయి.

  2. 2

    J.Mohan Rao

    బహుముఖ ప్రజ్ఞ కలిగిన వసంత కుమార్ గారి తోటి జరిపిన మీ ఇంటరాక్షన్ చాల విశేషము .
    ఆద్యంతo కుతూహలం రేపెట్టే విధానం
    మీ ప్రెజెంటేషన్ బాగుంది.
    వారు సాహిత్య ప్రస్తానం చివరకు వ్యక్తిత్వ వికాసమునకు , యోగ మార్గముల మీద కేంద్రీకరించబడి మనిషి మార్పే సమాజ శ్రేయస్సుకు దోహద పడుతాయి అనే దృక్పథం తో
    కూడు కొన్నవి .
    మంచి ప్రేరణాత్మక సందేశం ఇచ్చినారు.
    నమస్తే
    మోహన రావు జె

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు మోహనరావు గారు.
      మీ స్పందన ఎప్పుడూ విపులంగా వుంటుంది.

  3. 3

    apsaravalisha8869@gmail.com

    సాహితీ లోకంలో ఆణిముత్యం , బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన వాసిలి వసంత రావు సార్ గారితో ఆద్యంతం ఆసక్తికరంగా ఆకట్టుకునేలా సమాజానికి ఉపయోగపడే విధమైన మీ చక్కని ప్రశ్నలతో ఇంటర్వ్యూ ఐజరపడం, దానికి ఆయన సరి అయిన, చాలా స్ఫూర్తి దాయక సమాధానాలు చెప్పడం, చదువుతున్నంత సేపూ అదో లోకంలో ఆనందంగా విహరింప చేసేలా చేసింది సార్ మీ ప్రశ్నలు, విశ్వర్షి వాసిలి సార్ గారి సమాధానాలు.ఇద్దరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు 💐👃💐👃💐👃💐👃💐👃💐

    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..మీ స్పందనకు
      హృదయ పూర్వక ధన్యవాదములు.

  4. 4

    T.sasikala

    విశ్వర్షి గారి గురించి మంచి ఇంటర్వ్యూ.ఎన్నో సంగతులు తెలిసాయి💐💐💐💐💐💐

    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ సహృదయ స్పందనకు
      ధన్యవాదాలండీ.

  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ సహృదయ స్పందనకు
    ధన్యవాదాలండీ.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!