సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    Anil అట్లూరి

    తన సృజనాత్మక సాహిత్య ప్రక్రియని పక్కన పెట్టి చాల శ్రమకోర్చి చేసిన అనువాదాలు ఈ కథలు. అనువాదకురాలకి అభినందనలు.

    Reply
  2. 2

    పవన్ సంతోష్‌

    చాలా ఆసక్తికరంగా సాగింది ఇంటర్వ్యూ. ప్రశ్నలు అడిగినవారు చక్కగా ప్రిపేర్ అయి, వివరంగా అడిగారు. చెప్పిన పూర్ణిమ గారూ ఓపికగా ఆలోచనాత్మకంగా సమాధానాలిచ్చారు. బావుంది.

    Reply
  3. 3

    C.Suseela

    ‘సియా హాషియే’ అనువాదం చేసిన పూర్ణమగారి పుస్తకం విశ్లేషణను FB లొ చదివాను. చాలా ఆశక్తిదాయకం అనిపించింది.నాకు ‘మంటో’ గురించి ఏమీ తెలియదు. ఆ పుస్తకం గురించి వాకబు చేయడానికి పూర్ణిమగారే నంబరు ఇచ్చారు.
    నాకు తెలియని మంటో మరియూ కొత్తవిషయం తెలుసు కోవాలన్న ఆశక్తితొ పుస్తకం గురించి వాకబు చేసి తెప్పించాను. మొదట పూర్ణిమగారి ముందుమాట చదివాను.
    ‘సియా హాషియే’ పుస్తకం ముందుమాట చదవడానికి ప్రారంభించాను. అన్ని పుస్తకాలలా ఇది చదవలేము.ఒక్కొక్క పదమూ అర్థం చేసుకుంటూ చదవాలి. చదువుతుంటె పూర్ణిమగారే కళ్ళముందు ,ఆమె శ్రమ, ఆమె ప్రామాణికత, మరియూ ఎంత లోతుగా అధ్యయనం చేశారు! ఎలా అనువాదం చేశారు, ఎన్ని నిద్రలేని రాత్రులు, మనసులో మంథనం ఎంత. అన్న ఆలోచనలు.
    పూర్ణిమ గారి ఈ ఇంటర్వూ ఎన్నో ప్రశ్నలకు జవాబులు. ఆమెకు ఉర్దూ ఎలా వచ్చిందన్న ప్రశ్నకూ జవాబు లభించింది.
    చాలా మంచి ప్రశ్నలు అంతే లోతైన జవాబులు. మంటో 1942 లోనె దేశ విభజన విషయమై పోయిన ప్రాణాలు మానహాని గురించి ఎంత వ్యథ! నేటి దేశపరిస్థితి చూసిఉంటే !!!???😰😰😰
    పూర్ణిమ గారు చాలా మంచి తెలుగు అనువాదం చేశారు.చిన్న వయస్సులోనే చాలా క్లిష్టమైన రచనను తీసుకుని చేయటం గ్రేట్. తెలుగు పాఠకులకు మంటొను వారి రచనలను పరిచయం చేసిన పూర్ణిమ గారికి మనఃపూర్వక అభినందనలు. ఎన్నో అనువాదాలు సిద్ధంగా ఉన్నాయి, ఎన్నో ఆలోచనల్లో ఉన్నాయి.అవన్నీ సాకారం కావాలని మనసారా కోరుతూ!!

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!