సంచికలో తాజాగా

Related Articles

35 Comments

  1. 1

    డా. కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    —-డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ.

  2. 2

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా బాగుంది…. ఎన్నెన్నో ఘనకార్యాలు సాధించిన ఎందరెందరినో చదువుతున్నాక
    నా స్థానమేమిటో నాకు బోధపడుతుంది !👏👏👏👏👏👏👌👍✌️🙏💐🙏🌷🙏కోరాడ.

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      కోరాడ వారికి ధన్యవాదాలు.

  3. 3

    Sandhya

    క్రాంతి (మువ్వా గారు) గారి గురించి ఎన్నో విషయాలు తెలియపర్చారు. కృతజ్ఞతలు.
    సంధ్య

  4. 4

    Tulluri Vasudeva Rao

    Amazing History

  5. 5

    తుళ్ళూరి వాసుదేవరావు

    మా గురువుగారి గురించి పూర్తి విషయాలను మీసంచిక ద్వారా తెలిపినందుకు ధన్యవాదములు
    అందరితో కలిసిపోయేగుణం మా గురువుగారి ప్రత్యేకత. మాగురువుగారిది ఒక చరిత్ర దానిని తిరగరాసేవారు మాజిల్లాలో ఉండరనేది అతిశయోక్తికాదు. ఇది పొగడ్తకాదు నిజం నేను వారి శిష్యుడను నాకు వారితో 30 సంవత్సరాల అనుబంధం ఉంది నాది క్రాంతి కాలేజ్ మొదటి బ్యాచ్ ఇన్ని విషయాలు తెలియజెప్పినందుకు మరొక్కసారి ధన్యవాదములు

    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు
      హృదయపూర్వక ధన్యవాదాలు.

  6. 6

    కపిల రాంకుమార్

    మువ్వా శ్రీనివాసరావుతో సంచిక వారు నెరపిన ఇంటర్వ్యూ బావుంది. మరింతమంది కవులను కూడ పరిచయం చేయగలరు. ఇరువురికి హృదయ పూర్వక అభినందనలు

    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      ప్రతి నెల ఒక రచయిత
      పరిచయం వుంటుంది.
      సంచిక పాత పత్రికలు
      చూడండి.

  7. 7

    Nagesh Ragula

    మా గురువు (మువ్వా శ్రీనివాసరావు) గారి జీవిత విశేషాలు, సాహితీ ప్రస్థానం గురించీ చాలా విషయాలు తెలియపరిచినందుకు డా. కె.ఎల్.వి. ప్రసాద్. సార్ గారికి ధన్యవాదములు.
    నగేష్

    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      నగేష్ గారు
      మీ స్పందనకు ధన్యవాదాలండీ.

  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మువ్వా వారి సాహితీ మువ్వల సవ్వడి గుండెల్ని తాకింది సర్.వారి అంతరంగ సిరి మువ్వల సవ్వడిని అత్యంత అపురూపంగా మాకు వినిపించినందుకు ధన్యవాదాలు సర్🙏💐💐
    —-నాగజ్యోతి శేఖర్
    కాకినాడ

    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      ధన్యవాదాలు మీకు

  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    శ్రీనివాస్ !!!
    అంతరంగ ఆవిష్కరణ చాలాబాగా జరిగింది …
    మామూలుగా ఇంటర్వ్యూలు కేవలం సాంకేతికంగా ఉంటుంటాయి … అయితే అవి అడిగేవాళ్ళనుబట్టీ , వాళ్ళ ప్రశ్నల్ని బట్టీ కూడాఉంటాయి …
    మిత్రులు డా . ప్రసాద్ గారు మౌలిక ప్రశ్నలు అడగటం వల్ల పలు సాహిత్య విశేషాలు ఆవిష్కరింపబడ్డాయి …
    ఏ కవి పైనైనా తమకన్నా ముందున్న మహాకవుల ప్రభావం , స్ఫూర్తి తప్పవు .. అంతేగాక దానివల్ల అతని సాహిత్యప్రమాణాలు కూడా పెరుగుతాయి … అవి తమదైన ముద్రకు తోడ్పడతాయి కూడా … బలహీనులపైనైతే మాత్రం వాళ్ళను ‘రెప్లికా’ లు గా మారుస్తాయి …
    మనం పెరిగిన వాతావరణం , చేసిన స్నేహాలూ , తల్లిదండ్రుల ప్రోత్సాహం , గురువుల ప్రభావం ఇవన్నీ ఒక ఎత్తైతే మన స్వత్వం ఒక ఎత్తు , అదే నీ కవిత్వానికి జీవధాతువు …. వీటి పునాదుల మీద రచనలు బలంగానిలబడ్డాయనడం ఈ ఇంటర్వ్యూ నిరూపించింది …
    బలమైన సాహితీ వ్యవసాయానికి మూలమైన అన్ని సన్నివేశాల్ని , అన్ని అనుభూతుల్నీ తడిమినందుకు నీకూ , ఇంటర్వ్యూ చేసిన మిత్రులు కె ఎల్వీ గారికీ హార్దిక శుభాభినందనలు
    —–గన్నమరాజు గిరిజా మనోహరరావు
    అమెరికా

  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    [02/08, 22:55] Muvva Srinivasa Rao Khammam: Sir exllent interview. సెలబ్రిటీస్ కమ్యూనిస్ట్ ల గురించి మాట్లాడటం తగ్గుతున్న రోజుల్లో మీరూ cpm sfi గురుంచి చాలా బాగా చెప్తూ మీకు పార్టీ పై వున్న అభిమానాన్ని అచంచల విశ్వాసం ను నిరూపించు కున్నరు.ఇది మాలాంటి కమ్యూనిస్ట్ అభిమానులకు boosting. మీ books హిందీ కన్నడ తమిళం లోకీ అనువాదం కావటం హాట్స్ of to u sir
    —-Kishore Kumar

    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      కుమార్ గారికి
      కృతజ్ఞతలు.

  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నమస్తే గురువు గారు మీ కవిత్వం జనవాలి నాలుక లో నలగాలి, కాలం ఇచ్చే అవకాశం
    రావాలి మొత్తంగా మీ స్థాయి వారు కవిగా రాణించడం,ఒకరి ప్రశంసా కోసం కాదు జన్మతః మీకు కవి గుణం ఉండటం.👏🇮🇳జై
    –: Jaya vasu

  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    : మీ పరిచయం చాలా చాలా బాగుంది.ముఖ్యంగా ఈరోజు ఒక గొప్ప విషయం తెలుసుకున్నాను. నేను విద్యాసంస్థ నడుపుతూ సాహిత్యానికి అంతగా ప్రాముఖ్యత నివ్వలేని పరిస్థితుల్లో ఉన్నాననుకుంటున్నాను. మీ గురించి తెలిసాక నేనెందుకు చేయలేకపోతున్నాననే ఆలోచన రేకెత్తించింది. నిజమే నాకోసం నేనెందుకు సమయాన్ని కేటాయించుకోలేకపోతున్నాను..???? ఓకే సార్…యు ఆర్ గ్రేట్ సర్…అవునండీ మీరు సత్తుపల్లిలో చదివారా..? ఏ ఇయర్ అండీ…. నమస్కారములండీ…
    —- K lakshmi saroja Reddy

    1. 12.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు ధన్యవాదాలు

  13. 13

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సర్ ఇప్పటి వరకు మీ ఇంటర్వ్యూ చదువుతూనే చదువుతూనే చదువుతూనే హమ్మయ్య ఆయాసం వచ్చింది అంత పరిగెడుతూ చదివాను ఎందుకంటే చదవగలిగే అంత ఆసక్తిగా మీ ఇంటర్వ్యూ సాగింది అద్భుతం నాకు చాలా నచ్చింది
    —Talluri radha

  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అభినందనలు
    మీసాహిత్యవిశ్వరూపం చూడగలిగాను
    అందుకే మీకురాసినవ్యాఖ్యలో
    వెనకవచ్చిన రైలు ముందు పోతుంది అని రాశాను అదేనిజమని ఈరోజు ఋజువైనది
    ముందు ముందు మరెన్నో అవార్డు లు పొందాలని కోరుతూ హృదయపూర్వక శుభాకాంక్షలు
    –Krishna Prasad

  15. 15

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ప్రముఖ సాహితీమూర్తి
    మువ్వా శ్రీనివాసరావు గారి
    జీవన విశేషాలను
    వారి సాహితీ గమనాన్ని ని
    వెరసి
    శ్రీనివాస్ రావు గారి
    సాహితీ జీవన చిత్రపటాన్ని
    చక్కగా ఆవిష్కరింపజేసిన
    డా.కె.ఎల్.వి.ప్రసాద్ గారిని
    ధన్యవాదాలతో

    ప్రఖ్యాత కవి
    శ్రీ మువ్వా శ్రీనివాసరావు గారికి
    అభినందన చందనం
    హార్దిక శుభాకాంక్షలు
    🌷🙏🌷
    విపి.చందన్ రావు
    నిజామాబాద్

    1. 15.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు సర్.

  16. 16

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక అంతర్జాల పత్రిక లో డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ ప్రముఖ కవి మువ్వా శ్రీనివాస్ రావు ను చేసిన ఇంటర్వ్యూ చదివాను
    ఇంటర్వ్యూ అంతా ఎంతో ఆసక్తికరంగా, ఏ విధమైనటువంటి అతిశయోక్తులు లేకుండా, తడి గల పదాలతో వడిగల భావాలతో, కవి కరిగి ప్రవహించిన తీరు పాఠకులను చాలా గొప్పగా ఆకట్టుకుంటుంది అనడం అతిశయోక్తి కాదు, నేను చాలాసార్లు మువ్వా గారు ఖమ్మం లో నిర్వహించిన సభలకు హాజరయ్యారు, వారు సభను నిర్వహించిన తీరును పొల్లు పోనీ మాటలతో సహజసిద్ధంగా చెప్పారు, జ్ఞాపకాలను ఒరుస్తూ అనుభవాలను తలుస్తూ, ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు పాఠకుల హృదయాంతరాళాల్లో ఆనందం వెల్లివిరిసే సమాధానాలను ముక్తసరిగా ఇవ్వడం ముచ్చటేసింది, కవి మువ్వా శ్రీనివాసరావు అంతరంగ ఆవిష్కరణ అద్భుతంగా ఉంది, మువ్వా కుటుంబ నేపథ్యం వదులుకొని విద్యాభ్యాసం సాహిత్యంలోకి అడుగిడిన విధానం, సాహిత్య సృష్టి, సాహిత్య సేవ, సాహితీవేత్తలను ప్రోత్సహిస్తున్న తీరు, ఎర్ర జెండా నీడలో కవి ఎదిగిన వైనం, ముఖ్యంగా కాలగమనాన్ని పరిశీలిస్తున్న కవిగా, కరోనా మీద కవిత్వం రాసిన నేపథ్యాన్ని ఎంతో విడమర్చి పాఠకుల హృదయాల్ని తాకే విధంగా సమాధానమిచ్చారు, నాకు 76 సంవత్సరాల వయసు ఎన్నో ఇంటర్వ్యూలు విన్నాను చదివాను, ఈ ఇంటర్వ్యూ ఎందుకో ఆత్మీయ స్పర్శ గా
    తోచింది, సాహిత్యపరమైన పడికట్టు పదాలు వస్తువు శిల్పం అభివ్యక్తి తో సంభాషణ పాఠకుల్ని ముంచి వేయకుండా , చాదస్తపు సాంప్రదాయాల జోలికి పోకుండా, చెప్పాల్సిన విధంగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు, మువ్వా శ్రీనివాస్ రావు గారికి డాక్టర్ ప్రసాద్ గారికి నా హృదయపూర్వక అభినందనలు

    కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి

    1. 16.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ విశ్లేషణ/స్పందన
      బాగున్నాయి సర్
      హృదయపూర్వక కృతజ్ఞతలు సర్ మీకు.

  17. 17

    Jhansi koppisetty

    మువ్వాగారి సాహిత్య ప్రస్థానాన్ని సమూలంగా ఆవిష్కరించిన డాక్టరుగారికి ముందుగా అభినందనలు.

    మువ్వా శ్రీనివాస్ గారు పండించిన సాహిత్యపంటను ఇంతవరకూ సమగ్రంగా పరికించి ఆస్వాదించలేని దురదృష్టవంతురాలిని. వారి అమూల్య కవితాభరణాలకు అక్షర పుష్పాభిషేకం చేయాలని ఉవ్విళ్ళూరుతున్న సాహిత్యాభిమానిని. త్వరలో నా సాహితీ పిపాస తీరాలని అభిలషిస్తూ, నా అలసత్వాన్ని మన్నించమని కోరుతూ, వారికి నా వినమ్ర అభినందనలు💐💐

    1. 17.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      కృతజ్ఞతలు ఝాన్సీ గారు.

  18. 18

    Muvva srinivasarao

    అందరికీ నమస్కారం ఇంటర్వ్యూ చదివిన వారిక,చదివి స్పందించిన వారికి,ఇంటర్వ్యూ నిర్వహించిన డాక్టర్ ఏ వి ఎల్ ప్రసాద్ గారికి,సంపాదకులు కస్తూరి మురళీ కృష్ణ గారికి ధన్యవాదములు

  19. 19

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    కృతజ్ఞతలు:
    —————
    అందరికీ నమస్కారం ఇంటర్వ్యూ చదివిన వారిక,చదివి స్పందించిన వారికి,ఇంటర్వ్యూ నిర్వహించిన డాక్టర్ కె ఎల్ వి .ప్రసాద్ గారికి,సంపాదకులు కస్తూరి మురళీ కృష్ణ గారికి ధన్యవాదములు
    మీ మువ్వా శ్రీనివాసరావు
    ఖమ్మం.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!