సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    Shyam Kumar Chagal

    సరళ మైన సంభాషణ, సూటి ప్రశ్నలు సమాధానాలు. నికరంగ ఈ సారి సంభాషణ చాలా సింపుల్ గా సాగింది. యెక్కడా అనవసర విషయాలపై చర్చ జరగ లేదు. శ్రీ malayala మనోహర్ గారికి నా అభినందనలు.
    ఈ విధంగా నిస్వార్థ సాహిత్య సేవ చేస్తున్న Dr klv prasad గారికి నా నమస్కారం.

    Reply
    1. 1.1
  2. 2

    sunianu6688@gmail.com

    చాలా బాగుంది. మనోహర రావు గారు నిజాయితీగా, నిష్కర్షగా ఇచ్చిన సమాధానాలు బావున్నాయి. నేను కూడా సురక్ష మ్యాగజైన్ చదివినదాన్నే.మా నాన్నగారు పోలీసు డిపార్ట్మెంట్ లో పని చేయడం తో నాకు ఆ అవకాశం వచ్చింది. దాదాపు30 years క్రింద విషయం. ఇప్పుడు కవితలు వ్రాసేవారు, చదివే వారు కూడా తక్కువే. ఇంటర్వ్యూ ఆసాంతం ఆసక్తి గా ఉంది. ఇంటర్వ్యూ చేసిన Dr K L V prasad గారికి,మనోహర రావు గారికి హృదయ పూర్వక అభినందనలు.👌👌👍👍👍💐💐💐

    Reply
  3. 3

    గంటా రామా రెడ్డి

    మల్యాల మనోహర్ రావు ఇంటర్వ్యూ, వారి నాన్న గారైన కీ శే పాపారావు గారి నిరంతర నిష్కల్మషమైన చిరునవ్వు లాగే సాగింది. కవితావేశం ప్రవృత్తి గా అనేక రచనలు వెలువరించటం ముదావహం.
    నవాబ్ పేట, లిఖిత సంచికలు , తరువాత ముద్రిత సంచికలు —– ఆ జ్ఞాపకాలు మధురం గా ఉన్నాయి.

    Reply
  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    కవి శ్రీ మల్యాల మనోహరరావు గారి అంతరంగ ఆవిష్కరణ బాగుంది. సాహిత్యం పై ఆయన చక్కటి విషయాలు తెలిపారు.
    —-జి శ్రీనివాసాచారి
    కాజీపేట.

    Reply
  5. 5

    RARAJU

    మల్యాల మనోహర్ రావు గారితో నాకు 30 సంవత్సరాల అనుబంధం ఉంది

    చాలా విషయాలు మళ్లీ కొత్తగా అనిపించాయి చదువుతుంటే…

    వారు ఎంత మృదుస్వభావో ఎంత నిజాయితీపరులో నాకు బాగా తెలుసు

    వారి కవిత్వం అంటే నాకు చాలా ఇష్టం

    వారి గురువుగారు నెల్లుట్ల శ్యామ్సుందర్ గారు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చిన వ్యక్తి అతని పాట
    రమ్మంటే చాలు గానీ రాజ్యాలు విడిచి రానా
    వింటూ మైమర్చిపోయేవాడిని…

    వారి కవిత్వానికి అవార్డులు చాలా రావాల్సి ఉండే….
    కానీ రాకపోవడం… బాధాకరం.

    తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే అరుదైన సాహిత్య పురస్కారం వారికి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

    నమస్సులతో…
    రాజేంద్ర రాజు కాంచనపల్లి. 🙏💐🕉️

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!