సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.

  2. 2

    Sagar

    సుదీర్ఘ అనుభవం మరియు రచనలలో దిట్ట అయిన దర్భశయనం గారి పరిచయం మీ ద్వారా జరిగినందుకు ధన్యవాదములు సర్.

  3. 3

    Rajendra+Prasad

    ప్రముఖ వ్యక్తిని పరిచయం చేశారు. ధన్యవాదాలు సర్
    – రాజేంద్ర ప్రసాద్

    1. 3.1

      డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

      ప్రసాద్ గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్

  4. 4

    Bhujanga rao

    కవి శ్రీ దర్భశయనం శ్రీనివసాచార్యా అంతరంగ ఆవిష్కరణ బాగుంది.సాహిత్య రంగంలో సుదీర్ఘ అనుభవం మరియు రచనలో మంచి పట్టు ఉన్న వరంగల్ వాసి శ్రీనివాసా చారి గారి పరిచయం మీ ద్వారా జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది సర్.ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నాము. వృత్తి రీత్యా ఆంధ్రా బ్యాంక్ లో సుపరిచితులు అపుడు మంచి ఉపన్యాసకులు,ట్రైనింగ్ కాలేజ్ లో మంచి ఫాకల్టీ మరియు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులోనే ఎక్కువగా పనిచేశారు అంతవరకే తెలుసు. కవి అని కూడా తెలిసింది.ఇపుడు మీ పరిచయం ద్వారా కవిత్వంలో మంచి పట్టు సాధించి సుమారు వివిధ రకాల 20 పురస్కారాలను స్వంతం చేసుకున్న వారికి పరిచయం చేసిన మీకు అభినందనలు మరియు ధన్యవాదములు డాక్టర్ గారు.

    1. 4.1

      డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

      మీకు ఆయనగురిన్చి మంచి
      అవగాహన వుంది.
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

  5. 5

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    👏👏👏👏👌👍✌️🙏💐🙏దర్భశయనం వారితో మీ ముఖాముఖీ బాగుంది !
    వారిని గురించి చాలా విషయాలు తెలి సాయి !
    —-కోరాడ నరసింహారావు
    విశాఖపట్నం.

  6. 6

    శ్యామకుమార్ చాగల్

    సాహిత్య రంగం లో ఎందరో మహానుభావులను మనకు నిస్వార్థంగా పరిచయం చేస్తూ ఈ సేవ చేస్తున్న డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ గారికి మున్ముందుగా నా హృదయపూర్వక అభినందనలు.
    చిన్న నాటి నుండే ఉద్భవించిన కళ కు ప్రొత్సాహం కల్పించిన తెలుగు మాస్టర్ దొరకటం దర్భశయనమ్ కవి గారి అదృష్టం. 1987 లోనే మొదలైన పురస్కారాల వెల్లువ అందరికీ లభించేది కాదు. వర్ధమాన రచయితలకు ఆయన ఇచ్చిన సూచన మరియు సందేశం కూడా అద్భుతంగా గా వుంది. ఆంద్ర బ్యాంకు లో ఉన్నత పదవులను త్యాగం చేసి సాహిత్య సేవ కు పూనుకోవడం చాలా గొప్ప ఆశయం కూడా. ఎన్నో కవితా సంపుటులు, వ్యాసాలూ తెలుగు లోనే కాక ఇంగ్లీష్ లో కూడా ప్రచురించటం దర్భశయనం గారి విజయానికి ప్రతీకలు.
    ఇలాగే మరెన్నో ఆణి ముత్యాలు తన కలం నుండీ జారువాలాలని కోరుకుంటున్నాను.
    వారి గురించి తెలియ చెప్పిన, నా యొక్క గురువులు డాక్టర్ కె ఎల్వి ప్రసాద్ గారికి నా ధన్యవాదాలు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!