సంచికలో తాజాగా

Related Articles

25 Comments

  1. 1

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    —-డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ.

    Reply
  2. 2

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మేటర్ చాలా ఎక్కువ ఉన్నా ఓపికతో రాశారు మీరు, చాలా బాగుంది. మంచి వ్యక్తిని కవిని పరిచయం చేశారు. ధన్యవాదాలు సర్
    —రాజేంద్ర ప్రసాద్
    హైదరాబాద్.

    Reply
    1. 2.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      ప్రసాద్ గారూ.

      Reply
  3. 3

    Bhujanga rao

    కవి,కథకుడు మరియు నవలాకరుడు అన్వర్ గారి అంతరంగ ఆవిష్కరణలో ఎన్నో ఎన్నెన్నో అవార్డులు మరియు పురస్కారాలు పొందిన మంచి వ్యక్తిని,కవిని పరిచయం చేసి మాకు అన్వర్ గారి గురించి చక్కని వివరాలు అందించిన మీకు ధన్యవాదములు సర్.

    Reply
    1. 3.1

      డా. కె.ఎల్ వి ప్రసాద్

      భుజంగరావు గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

      Reply
  4. 4

    Karthar

    Interview is Very Good n Learned many things . Thanks to Anwar sir and Dr Sir
    Anwar sir is good poet

    Reply
  5. 5

    Billa Mahender

    nice interview sir

    Reply
  6. 6

    Ms Pasha

    A truly, self motivated natural born poet… Not only a poet every word released from his mouth inspire & attract to every human being. A Truly loving brother. Mohammed Shabeer Pasha from Saudi Arabia.

    Reply
    1. 6.1

      డా. కె.ఎల్ వి ప్రసాద్

      Wonderful response
      Thank you somuch.
      —-Dr KLVPRASAD
      HANAMKONDA.

      Reply
  7. 7

    విలాసాగరం రవీందర్

    అన్నర్ భయ్యా జీవన పూర్తి విషయాలతో చక్కని సంభాషణ…….

    శుభాకాంక్షలు భయ్యా

    Reply
  8. 8

    Shyam kumar chagal.

    నిజానికి ముస్లిమ్స్ లలో తెలుగు భాష మీద పట్టు సాధించి సాహిత్యం వైపు పరుగులు పెట్టిన వ్యక్తులుచాలా తక్కువ. అన్వర్ లాంటి సాహిత్య కృషి వలుడు మనకు లభించడం చాలాచాలా అదృష్టం. అయితే, సాహిత్య రంగంలో ఇలాంటి ఆణిముత్యాల కు మన ప్రభుత్వం నుంచి కానీ లేదా వేరే సంస్థల నుంచి కానీ ఎటువంటి ప్రోత్సాహం లేదనే చెప్పాలి. డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ లాంటి వారు ప్రచురించిన ఇంటర్వ్యూ తో మనకు ఆయన యొక్క పరిచయ భాగ్యం ఇప్పటికి కలిగింది. పొద్దస్తమానం పనికిరాని న్యూస్ వేసే ఎలక్ట్రానిక్ మీడియా లేదా పత్రికారంగం కానీ ఇటువంటి వారి గురించి ఎక్కడ రాయరు. అన్వర్ గారి రచనా రంగంలో ఆయన దాటిన మైలురాళ్లు ఎన్నెన్నో చూసి నేను అవాక్కయ్యాను అనడంలో సందేహం లేదు. ఒక మనిషి జీవితకాలమంతా శ్రమిస్తే కానీ ఇటువంటి సాధించడం అసంభవం. ప్రభుత్వపరంగా లోపభూయిష్టమైన విధానాల వల్ల తెలుగు భాష చదివే వారి సంఖ్య రోజు రోజు తగ్గిపోతూ వస్తోంది. ఈ సమయంలో అన్వర్ లాంటి వారు ఎంతమందో మనకు అవసరం. ఉన్న కొద్ది మందిని ప్రోత్సహించి , కాపాడుకోవడం మన విధి. అన్వర్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలులు.
    సంచిక అధినేతలకు, సంపాదకులు మరియు ఇంత మంచి ఇంటర్వ్యూ రూపొందించిన డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ గారికి కృతజ్ఞతలు.

    Reply
    1. 8.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      నీ హృదయ పూర్వక స్పందనకు
      ధన్యవాదాలు

      Reply
  9. 9

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మాకు పరిచయమై ఉన్న అన్వర్ను ఇంకో కోణంనుంచి సవివరంగా పరిచయం చేసిన్రు ,ధన్యవాదాలు.
    —-రామశాస్త్రి
    హన్మకొండ.

    Reply
    1. 9.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు శాస్త్రి గారు

      Reply
  10. 10

    Mohammed Abdul rasheed

    అన్వర్ ముఖంపై కోపం క్రోధం ఉంటుంది విప్లవ వీరుడి ముఖంపై ఉండె కసి కనిపిస్తుంది మాట కటువుగా ఉంటుంది ఉన్నదున్నట్లు మాట్లాడే స్వభావం భేషజాలకు పోని వాడు పొగడ్తలకు పొంగిపోని వాడు అతని మాటల్లో కరుకుదనం ఉన్నప్పటికీ అందులోనే ప్రేమాభిమానాలు దాగి ఉంటాయి సంస్కరించాలనే సదుద్దేశం ఉంటుంది విమర్శలో సద్విమర్శ ఉంటుంది అతని గురించి చదువుతూ ఉంటే నాలో అనేక భావాలు చిగురిస్తూ పోయాయి పట్టుదల పెరుగుతూ పోయింది అతని గురించిన ప్రతి విషయం పాఠకులకు దిక్సూచి అని నేను భావిస్తున్నాను అతను కథ రాసినా కవిత్వం రాసినా కథానిక రాసిన నవల రాసినా ఒక ఉద్వేగం ఉంటుంది ఒక సందేశం ఉంటుంది అతను రాసిన జమీల బాయి ఒక కొత్త ఒరవడిలో వచ్చిన నవల అసలు ఆ జమీల బాయి నవలను ఎలా అర్థం చేసుకోవాలో పాఠకుడే నిర్ణయించుకోవాలి అందులో పాత్రలలోని వారు ఎవరికి ఎవరూ ఏమీకారు కాని తరచి చూస్తే ఏవో ఆత్మీయ అనుబంధాలు కాన వస్తుంటాయి అసలు ఆ నవల భూమి పై నిలదు ఆకాశం పైకి వెళ్లదు అది వేలాడుతున్న నవల కాని ఒక అద్భుత నవల ఈ విషయంలో అన్వర్ గారికి నేను బాకీ ఉన్నాను ఆ బాకీ త్వరలోనే తీరుస్తాను అన్వర్ ఈ మాయా లోకంలో పడి ఉన్నాడు అసలు ఇతనికి ఇస్లాం గురించి ఏమైనా తెలుసా లేదా
    అనే సంశయంలో పడిఉండే వాడిని నేను
    మొన్న జరిగిన మీలాదున్నబి సందర్భంగా అతను వరంగల్ రేడియో ద్వారా వినిపించిన సందేశం నా అనుమానాలను పటాపంచలు చేసింది అతనికి ఇస్లాం గురించి పూర్తి గా తెలుసు అప్పుడు నేను తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాను హాట్సాఫ్ అన్వర్ అన్వర్ ఆయురారోగ్యాలతో ఉంటూ ఇలా అనేక రంగాలలో రాణిస్తూ అల్లాహ్ ప్రసన్నత కూడా పొందే వాడై ఉంటాడని విశ్వసిస్తున్నాను ఇదే ఇహ పరాల విజయం
    ముహమ్మద్ అబ్దుర్రషీద్ రచయిత అనువాదకుడు కవి హైదరాబాద్ 9848516163

    Reply
  11. 11

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    డా. కె. ఎస్. వి. ప్రసాద్ గారికి నమస్సులు. మీ వెబ్ సంచికలో కవి, కథకుడు నవలా కారుడు అయినా అన్వర్ అంతరంగం ఆవిష్కరణ చదివాను సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇది. చదవడానికి 45 నిమిషాలు పట్టింది. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన అన్వర్ గారిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

    అన్వర్ ముఖంపై కోపం క్రోధం ఉంటుంది. విప్లవ వీరుడి ముఖంపై ఉండె కసి కనిపిస్తుంది. మాట కటువుగా ఉంటుంది. ఉన్నదున్నట్లు మాట్లాడే స్వభావం. భేషజాలకు పోని వాడు, పొగడ్తలకు పొంగిపోని వాడు. అతని మాటల్లో కరుకుదనం ఉన్నప్పటికీ అందులోనే ప్రేమాభిమానాలు దాగి ఉంటాయి. సంస్కరించాలనే సదుద్దేశం ఉంటుంది. విమర్శలో సద్విమర్శ ఉంటుంది. అతని గురించి చదువుతూ ఉంటే నాలో అనేక భావాలు చిగురిస్తూ పోయాయి. పట్టుదల పెరుగుతూ పోయింది. అతని గురించిన ప్రతి విషయం పాఠకులకు దిక్సూచి అని నేను భావిస్తున్నాను. అతను కథ రాసినా, కవిత్వం రాసినా, కథానిక రాసినా, నవల రాసినా ఒక ఉద్వేగం ఉంటుంది. ఒక సందేశం ఉంటుంది. అతను రాసిన జమీల బాయి ఒక కొత్త ఒరవడిలో వచ్చిన నవల. అసలు ఆ జమీల బాయి నవలను ఎలా అర్థం చేసుకోవాలో పాఠకుడే నిర్ణయించుకోవాలి. అందులో పాత్రలలోని వారు ఎవరికి ఎవరూ ఏమీకారు కాని తరచి చూస్తే ఏవో ఆత్మీయ అనుబంధాలు కాన వస్తుంటాయి. అసలు ఆ నవల భూమి పై నిలదు. ఆకాశం పైకి వెళ్లదు. అది వేలాడుతున్న నవల. కాని ఒక అద్భుత నవల. ఈ విషయంలో అన్వర్ గారికి నేను బాకీ ఉన్నాను ఆ బాకీ త్వరలోనే తీరుస్తాను. అన్వర్ ఈ మాయా లోకంలో పడి ఉన్నాడు గనుక అసలు అతనికి ఇస్లాం గురించి ఏమైనా తెలుసా లేదా అనే సంశయం లో ఉండే వాడిని నేను. కానీ మొన్న జరిగిన మిలాద్ – ఉన్ – నబీ సందర్భంగా అతను వరంగల్ రేడియో ద్వారా వినిపించిన సందేశం విని సంతృప్తిగా ఊపిరి పీల్చుకున్నాను. అతనికి ఇస్లాం గురించి పూర్తిగా తెలుసు పూర్తి అవగాహన ఉంది. కానీ షైతాన్ జిత్తులమారి వాడు వాని నుండి రక్షించుకుంటూ ఉండాలని మనవి చేస్తున్నాను. అన్వర్ ఆయురారోగ్యాలతో ఉంటూ అన్ని రంగాలలో తన పాత్రను పోషిస్తూ, దైవ ప్రసన్నత పొందే మార్గం పై నడుస్తూ ఉండాలని ఇదే ఇహపరాలకు విజయమని గట్టిగా నమ్ముతున్నాను హాట్స్ ఆఫ్ అన్వర్

    ముహమ్మద్ అబ్దుర్రషీద్ రచయిత అనువాదకుడు కవి హైదరాబా ద్ 9 8 4 8 5 1 6 1 6 3

    Reply
    1. 11.1

      డా. కె.ఎల్ వి ప్రసాద్

      ధన్యవాదాలండీ
      మీ సంపూర్ణ విశ్లేషణ కు
      హృదయపూర్వక ధన్యవాదాలు.

      Reply
  12. 12

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ధన్యవాదాలు సర్ మీకు

    Reply
  13. 13

    BUCHIREDDY gangula

    Very good interview sir
    Nice one
    Anwerji — maa jilla RACHAYITHA.
    Several times i requested To send his books to me
    But —-??????????
    I am willing to pay book costs and shipping cost too
    Hanamkonda@aol.com
    5623080234 cell
    From u.s.a
    ===========
    Dr.prasad garu
    Every wk i read u r articles — i studied 1 st 10 th class in mahabubabad—i know u worked there

    Reply
    1. 13.1

      డా. కె.ఎల్ వి ప్రసాద్

      Thank you
      Bucchireddy Gary for
      Remembering me till
      Today.Its a great thrill
      For me.
      —-Dr.klv prasad
      HANAMKONDA.

      Reply
  14. 14

    Reddy

    Anwer ji
    Mail me u r books sir plz
    Book costs and shipping charges —i will pay
    Requested several times —after reading this i am very interested
    Plz e mail u reply
    BUCHIREDDY gangula
    Usa
    Hanamkonda@aol.com

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!